Begin typing your search above and press return to search.
బర్త్ డే స్పెషల్: బ్యూటీ నిధులన్నీ ధారాళంగా!
By: Tupaki Desk | 17 Aug 2022 8:48 AM GMTఅందానికి అందం.. వేడెక్కించే హొయలు .. బెంగళూరు బ్యూటీ నిధి అగర్వాల్ సొంతం. అందుకే బ్యాక్ టు బ్యాక్ అవకాశాలు అందుకుంటోంది. సక్సెస్ ఫెయిల్యూర్స్ తో సంబంధం లేకుండా అవకాశాలు అందుకుంటుందంటే? బ్యూటీలో ఆ క్వాలిటీనే ప్రధానంగా వినిపిస్తుంది. కానీ అవన్నీ చెప్పుకోదగ్గ ఛాన్సులు కాదు. అమ్మడు అగ్ర హీరోలతో అవకాశాల కోసం వేచి చూస్తోంది.
లక్కీగా 'హరి హర వీరమల్లు' లాంటి క్రేజీ పాన్ ఇండియా చిత్రంలో ఈ బ్యూటీ అవకాశం అందుకుంది. ఈ సినిమాతో విజయం అందుకుంటే తన రేంజు మారిపోతుందని హోప్ తో ఉంది నిధి. పవర్ స్టార్ తనకి ఆశించిన బ్రేకిస్తాడా లేదా? అన్నదే ఇప్పుడు హాట్ టాపిక్. నిధి సినిమా విడుదలై ఇప్పటికే చాలా కాలమైంది. ఇంతకుముందు మహేష్ మేనల్లుడి సరసన 'హీరో ' అనే చిత్రంలో నటించినా ఆ సినిమా ఫ్లాపవ్వడంతో అది తనకు ప్రయోజనం లేనిదిగా మారింది.
అందుకే ఇప్పుడు వీరమల్లుతో కలిసి ఒకే ఒక్క బ్లాక్ బస్టర్ అందుకుని సిసలైన లీగ్ లో అడుగుపెట్టాలని చూస్తోంది. అప్పటివరకూ అభిమానులను యంగేజ్ చేసేందుకు నిధి సోషల్ మీడియాల్లో అద్భుతమైన ఫీట్లు వేస్తోంది.
ఇప్పటికే అమ్మడి సోషల్ మీడియా ఫాలోవర్స్ నెంబర్ 25 మిలియన్స్ క్రాస్ చేసింది. ఇప్పుడా నంబర్ ని డబుల్..ట్రిపుల్ చేయాలని చూస్తోంది. అందుకే ఆన్ స్ర్కీన్ పై ఇవ్వని భంగిమలు సైతం ప్రయివేట్ ఫోటో షూట్స్ తో కనువిందు చేస్తుంది.
తాజాగా నేడు అమ్మడి పుట్టిన రోజు. నేటితో 29వ డిలోకి అడుగు పెట్టింది. ఈ సందర్భంగా నిధి నెటిజనుల్ని అందంతో చిత్తుచేసే కార్యక్రమం పెట్టింది. ఇదిగో ఇక్కడిలా కొన్ని ఓంఫ్ ఫోటోల్ని అభిమానులకు షేర్ చేసింది.
ఈ రోజు మీ టైమ్ లైన్ కి కొద్దిగా ఊంఫ్ ఫ్యాక్టర్ ని జోడిస్తున్నానంటూ కుర్రాళ్లలో జోష్ ని నింపింది. బులుగు రంగు లో నెక్ టాప్ లో ఎద అందాల ఆవిష్కరణ తో యువతలో కవ్వింపు దారి తీసింది. ఓవైపు మేనిమి అందంతో ఆకర్షిస్తూనే మరోవైపు బ్యూటీని అంతే హైలైట్ చేసింది. వివిధ భంగమల్లో అమ్మడి స్కిన్ షో హైలైట్ అని చెప్పాలి. ప్రస్తుతం ఈ ఫోటోలు అంతర్జాలంలో హాపిక్ గా మారాయి.