Begin typing your search above and press return to search.
PS1 హీరోయిన్ కు చేదు అనుభవం..!
By: Tupaki Desk | 7 Dec 2022 8:30 AM GMTసమాజంలో మహిళల మీద జరుగుతున్న అఘాయిత్యాల గురించి ఎన్ని కేసులు ప్రవేశ పెట్టినా సరే కొందరు తమ తీరు మార్చుకోవట్లేదు. ఎక్కడో ఒకచోట ఏదో ఒక విధంగా మహిళల మీద దారుణాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈమధ్య చిన్న పిల్లలు.. పసి పాపల మీద కూడా మగ మృగాల దారుణాలు తెలిసిందే. ఇలాంటి వారికి తగిన శిక్ష వేయాలంటూ ఎప్పుడూ మహిళా సంఘాలు కోరుతుంటాయి. కామన్ మ్యాన్ మాత్రమే కాదు సెలబ్రిటీస్ కి ఇలాంటి వేధింపులు తప్పట్లేదు.
ప్రస్తుతం తెలుగు, తమిళ, మళయాళ భాషల్లో వరుస సినిమాలు, వెబ్ సీరీస్ లతో బిజీగా ఉన్న నటి ఐశ్వర్య లక్ష్మి తన జీవితంలో జరిగిన ఒక చేదు అనుభవాన్ని గురించి ప్రస్తావించింది.
తన చిన్నతనంలో గుడికి వెళ్లినప్పుడు ఒక వ్యక్తి తనని అసహ్యంగా ప్రైవేట్ పార్ట్స్ ని టచ్ చేశాడని.. లైంగికంగా వేధించాడని చెప్పుకొచ్చింది ఐశ్వర్య లక్ష్మి. ఆ టైం లో తను యెల్లో కలర్ డ్రెస్ వేసుకున్నానని.. కొన్నాళ్లు ఆ కలర్ డ్రెస్ చూస్తే భయం వేసేదని అన్నారు ఐశ్వర్య లక్ష్మి.
ఇప్పుడు తనకు తాను ధైర్యం తెచ్చుకున్నానని.. ఎల్లో కలర్ డ్రెస్ కూడా వేసుకుంటున్నానని అన్నారు. ప్రతి మహిళ తన లైఫ్ లో ఇలాంటి ఒక చెడు స్పర్శ అనుభవించి ఉంటుందని తాను అనుకుంటున్నా.. మహిళలకు ఇలాంటి సమస్యలు ఎప్పుడూ ఉండేవే.. తను కూడా చిన్నతనంలో కేరళలో గురువాయూర్ టెంపుల్ కి వెళ్ళినప్పుడు తన జీవితంలో కూడా అలాంటి ఒక సంఘటన జరిగందని చెప్పారు ఐశ్వర్య లక్ష్మి. ఆ టైం లో తాను చిన్న పిల్ల కాబట్టి రియాక్ట్ అవలేదు. కానీ ఇప్పుడు అలాంటి భయం ఏమీ లేదని.. ఇలాంటి విషయాల పట్ల తాను ఇప్పుడు రియాక్ట్ కాగలనని అన్నారు ఐశ్వర్య లక్ష్మి.
రీసెంట్ గా వచ్చిన గార్గి మూవీ ఇలాంటి కథతోనే వచ్చినట్టు అనిపిస్తుంది. ఇలాంటి అనుభవాలు ఎదురైన వారు ధైర్యంగా పోరాడాలని అన్నారు ఐశ్వర్య. ఈ ఇయర్ ఆల్రెడీ పొన్నియిన్ సెల్వన్ 1 మూవీలో నటించిన ఐశ్వర్య లక్ష్మి ఆ తర్వాత అమ్మ, కుమారి వెబ్ మూవీస్ లతో కూడా అలరించింది.
లేటెస్ట్ గా విష్ణు విశాల్ తో మట్టి కుస్తీ మూవీలో నటించిన ఐశ్వర్య లక్ష్మి ఆ సినిమాలో తన నటనతో అందరిని మెప్పించింది.