Begin typing your search above and press return to search.
క్రేజ్ నుంచే చేదు అనుభవాలు: ప్రియా ప్రకాష్ వారియర్
By: Tupaki Desk | 12 Aug 2022 1:41 PM GMTసోషల్ మీడియా సెన్సేషన్ ప్రియా ప్రకాష్ వారియర్ గురించి అందరికీ తెలిసే ఉంటుంది. ఒకే ఒక్క చూపుతో ఈ పిల్ల ఇంటర్నెట్ ప్రపంచంలో అందరినీ ఎంతగానో కట్టిపడేసిందే. అసలు ఈ అమ్మాయి ఎవరు అనే విధంగా ఇంటర్నెట్లో ఆమె పేరుని సెర్చ్ చేయడంతో అప్పట్లో అత్యధికంగా సెర్చ్ చేయబడిన ఇండియన్ సెలబ్రిటీలలో ఆమె కూడా పేరు కూడా వచ్చింది. అంటే క్రేజ్ ఏ స్థాయిలో పెరిగిపోయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
ఒరు అడార్ లవ్ అనే సినిమాలో నటించిన ప్రియా ప్రకాష్ వారియర్ ఒక పాటలో భాగంగా చిన్న షాట్లు అలా కంటిచూపుతో సైగలు చేయడం కన్ను గీటడం ఓవర్గం యువతను ఎంతగానో ఆకట్టుకుంది. అన్ని వర్గాల ప్రేక్షకులకు ఆ సన్నివేశం చాలా నచ్చేసింది. దీంతో వాట్సాప్ లో అలాగే ఫేస్ బుక్ ఇన్ స్టాగ్రామ్ లో సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లలో ఎక్కడ చూసినా కూడా కొన్ని రోజులపాటు ప్రియాప్రకాష్ బాగా వైరల్ అయిపోయింది.
ఇక ఆ సినిమాను కేవలం మొదట మలయాళంలో తీయాలి అనుకొని ఆ తర్వాత ఇతర భాషల్లోకి కూడా రిలీజ్ చేసేంతవరకు వెళ్ళింది. అలాంటి ప్రియా ప్రకాష్ వారియర్ ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలలో కన్ను గీతాడం వలన తను ఎదుర్కొన్న కొన్ని ఇబ్బందులు గురించి కూడా తెలియజేసింది.
ఆ సమయంలో తన వయసు కేవలం 18 ఏళ్ళు మాత్రమే అని ఒక్క సన్నివేశంతోనే అంతగా పాపులర్ కావడంతో చుట్టూ ఏం జరుగుతుందో కూడా తనకు అర్థం కాలేదు అని చెప్పుకొచ్చింది.
అంతేకాకుండా నేను కన్ను గిట్టిన విధానం నాకు ఒక విధంగా మంచి క్రేజ్ తీసుకొచ్చేటప్పటికి సోషల్ మీడియాలో కొన్ని ట్రోల్స్ అలాగే మీమ్స్ కూడా నన్ను బాధ పెట్టాయి అందులో చాలా నెగిటివ్ ఉండడంతో ఏం చేయాలో కూడా నాకు అర్థం కాలేదు. అలాగే ఆ సినిమాలో కన్ను గీటడం కూడా వలన కొన్ని పోలీస్ కేసులు నమోదయ్యాయి అంటే ఆశ్చర్యం చేసింది.
నేను అలా నటించడం ఓవర్గం మతంవారిని అవమానపరిచే విధంగా ఉంది అని కామెంట్ చేశారు. అప్పుడు ఆ పోలీస్ కేసులను కూడా ఇలా ఎదుర్కోవాలో నాకు అర్థం అయ్యేది కాదు. సినిమా ఇండస్ట్రీ గురించి ఆ తర్వాత తెలుసుకొని కొంత జాగ్రత్త పడేవిధంగా మెసులుకుంటున్నట్లుగా ప్రియా ప్రకాష్ తెలియజేసింది..