Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరీ : బ్లాక్ అండ్ బోల్డ్ డయానా..!

By:  Tupaki Desk   |   8 Nov 2022 9:30 AM GMT
ఫోటో స్టోరీ : బ్లాక్ అండ్ బోల్డ్ డయానా..!
X
మోడల్ గా ఎంట్రీ ఇచ్చి కాక్ టైల్ సినిమాతో బాలీవుడ్ ప్రేక్షకులను అలరించిన భామ డయానా పెంటీ. తన అందచందాలతో బీ టౌన్ ఆడియన్స్ ని బుట్టలో వేసుకున్న అమ్మడు కెరియర్ ఓ రేంజ్ లో లేకపోయినా సరే గ్లామర్ ఫోజులతో ఆడియన్స్ ని అలరిస్తుంది. సినిమాలు వెబ్ సీరీస్ లతో సందడి చేస్తూ వచ్చిన డయానా దశాబ్ధ కాలంగా కెరియర్ కొనసాగించిన ఆశించిన స్థాయిలో మాత్రం క్రేజ్ తెచ్చులోలేదని చెప్పొచ్చు. అయితే బాలీవుడ్ లో ఒక మోస్తారు హీరోయిన్ గా కెరియర్ రాణిస్తున్న డయానా సినిమాలు ఈక్వల్ గా టీవీ షోస్ చేస్తూ వచ్చింది.

అమ్మడు సోషల్ మీడియా ఫోజులతో కూడా తన సత్తా చాటుతుంది. లేటెస్ట్ గా అమ్మడు బ్లాక్ అడ్ బ్లాక్ ఫోటోలతో గ్లామర్ ట్రీట్ అందించింది. ఉప్పొంగుతున్న ఎద సంపదని ఎక్స్ పోజ్ చేస్తూ కుర్రకారుని హుశారెత్తిస్తుంది డయానా. అసలైన అందగెత్తె తనే అనిపించేలా తన స్కిన్ షో చేస్తుంది. కవ్వించే సోకులు.. కత్తిలాంటి చూపులతో అమ్మడు అదరగొట్టేస్తుంది. ప్రస్తుతం డయానా డ్రైవింగ్ లైసెస్ సినిమాలో నటిస్తుంది. దానితో పాటుగా అద్భుత్ అనే సినిమా కూడా చేస్తుంది.

ఓ పక్క సినిమాలతో పాటుగా మ్యూజిక్ వీడియోలతో కూడా డయానా పాపులారిటీ సంపాదించింది. మోడల్ గా చేస్తున్నప్పటి నుంచి ఆడియన్స్ లో తన ఐడెంటిటీని కాపాడుకుంటూ వచ్చిన అమ్మడు సినిమాల్లో అంత క్రేజ్ తీసుకు రాకపోయినా తన గ్లామర్ షోతో మాత్రం హాట్ టాపిక్ గా నిలిచింది. తన వద్దకు వచ్చిన ప్రతి ఛాన్స్ ని వాడుకుంటూ వచ్చిన డయానా లేటెస్ట్ ఫోటోలతో మాత్రం కేక పెట్టించేస్తుంది. ఈమధ్య గ్లామర్ డాల్స్ అంతా కూడా ఊరకనే ఉండి ఏం చేస్తామని సోషల్ మీడియా ఫాలోవర్స్ కోసం గ్లామర్ షోతో రెచ్చిపోతుంది.

డయానా చేస్తున్న ఈ అందాల ట్రీట్ కి ఫాలోవర్స్ కూడా సూపర్ అనేస్తున్నారు. మోడల్ గా తనకంటూ ఒక బ్రాండ్ ఏర్పరచుకున్న డయానా హీరోయిన్ గా మాత్రం ఆశించిన క్రేజ్ తెచ్చులోవడంలో వెనకపడ్డది. సినిమాలే కాదు గ్లామర్ ట్రీట్ తో కూడా డయానా చేస్తున్న గ్లామర్ ఎటాక్ కి మరోసారి అమ్మడు హాట్ టాపిక్ లో ఉంటుంది. డయానా బ్లాక్ డ్రెస్ లో బోల్డ్ ఫోజులతో సోషల్ మీడియాని షేక్ చేస్తుంది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.