Begin typing your search above and press return to search.
బ్లాక్ పాంథర్: వకాండ పోరాటంలో మరో యోధుడు!
By: Tupaki Desk | 28 Oct 2022 8:30 AM GMTమార్వెల్ స్టూడియోస్ సూపర్ హీరో 'బ్లాక్ పాంథర్' ప్రపంచవ్యాప్తంగా ఎంతటి సంచలన విజయం సాధించిందో చెప్పాల్సిన పనిలేదు. ఐకానిక్ ఉద్యమాన్ని సృష్టించడమే కాకుండా.. అసాధ్యమైన వాటిని సాధించే శక్తితో తమ అంతర్గత యోధుడిని కనుగొనేలా యువకుల్ని ప్రేరేపించిన చిత్రంగా నిలిచింది. ఈ నేపథ్యంలో 2022లో అతిపెద్ద యాక్షన్ అడ్వెంచర్- 'బ్లాక్ పాంథర్: వకాండ ఫరెవర్' కోసం ప్రేక్షకులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
తాజాగా ఈ సినిమా కోసం ఏకంగా రియల్ ఇండియన్ బ్లాక్ పాంథర్ రంగంలోకి దిగాడు. ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ - ఇండియాస్ ప్రైడ్ నీరజ్ చోప్రా తన అంతరంగ యోధుడిని ఇయర్ మార్వెల్ స్టూడియోస్ అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చలనచిత్ర ఈవెంట్‌లలో ఒకటి ఆవిష్కరించారు.
'బ్లాక్ పాంథర్ భయంకరమైన యోధుని గురించి.. పోరాడటానికి ప్రాణం ఇవ్వడానికి సైతం సిద్ధంగా ఉన్న హీరో. అతని ప్రజలు మరియు అతని దేశం కోసం అథ్లెట్‌గా భారతదేశానికి ప్రాతినిధ్యం వహించడం మాకు అతిపెద్ద అవకాశం. నేను ఈ ప్రయాణంలో ఒక భాగం కాగలిగినందుకు చాలా సంతోషిస్తున్నాను . బ్లాక్ పాంథర్ లాగా.. మీ కలలను ఎప్పటికీ వదులుకోకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలను ప్రేరేపించాలని నేను ఆశిస్తున్నాను. నేను మార్వెల్ కి వీరాభిమానిని . రకిలీజ్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. వకాండ యొక్క కొత్త ప్రయాణాన్ని చూడాలని ఎంతో ఉత్సహంతో ఉన్నా' అన్నారు.
బ్లాక్ పాంథర్: వకాండ ఫరెవర్ కి ర్యాన్ కూగ్లర్ దర్శకత్వం వహించారు. కెవిన్ ఫీగే మరియు నేట్ మూర్ నిర్మించారు. నవంబర్ 11- 2022 ఇంగ్లీష్ తో పాటు హిందీ.. తమిళం మరియు తెలుగు భాషలలో రిలీజ్ అవుతోంది. మార్వెల్ స్టూడియోస్ 'బ్లాక్ పాంథర్‌లో: వకాండ ఫరెవర్ కోసం ప్రేక్షకాభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
క్వీన్ రామోండా (ఏంజెలా బాసెట్) షురి (లెటిటియా రైట్).. ఎమ్'బాకు (విన్‌స్టన్ డ్యూక్).. ఓకోయే (దానై గురిరా) మరియు డోరా మిలాజే (ఫ్లోరెన్స్ కసుంబాతో సహా) మరణం నేపథ్యంలో ప్రపంచ శక్తుల జోక్యం నుండి తమ దేశాన్ని రక్షించుకోవడానికి పోరాడారు. వాకండన్‌లు వారి తదుపరి అధ్యాయాన్ని స్వీకరించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు.. హీరోలు వార్ డాగ్ నాకియా (లుపిటా న్యోంగో) మరియు ఎవెరెట్ రాస్ (మార్టిన్ ఫ్రీమాన్)ల సహాయంతో కలిసి వకాండ రాజ్యానికి కొత్త మార్గాన్ని ఏర్పరచాలి. టెనోచ్ హుర్టా మెజియాను సముద్రగర్భంలో దాగి ఉన్న దేశానికి రాజుగా నమోర్‌గా పరిచయం చేస్తూ ఈ చిత్రంలో డొమినిక్ థోర్న్.. మైకేలా కోయెల్.. మాబెల్ కాడెనా మరియు అలెక్స్ నటించారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.