Begin typing your search above and press return to search.
బాలీవుడ్ బూతులో ఇదే ఎక్స్ ట్రీమ్
By: Tupaki Desk | 7 Feb 2016 11:30 AM GMTబాలీవుడ్ లో ఇప్పుడు ట్రెండ్ ఏంటయ్యా అంటే.. బూతు సినిమాలు. అదే అడల్ట్ కంటెంట్ మూవీస్. పేరుకు అడల్ట్ మూవీస్, ఏ సర్టిఫికెట్ సినిమాలు అంటున్నారు కానీ.. ఇవి పోర్న్ సినిమాలకు ఏ మాత్రం తీసిపోవడం లేదు. మాజీ పోర్న్ స్టార్ సన్నీలియోన్ తో మనోళ్లు తీస్తున్న సినిమాలన్నీ ఇలానే ఉంటున్నాయి. ఇప్పుడు వీటిని మించిపోయి మరో సినిమా సిద్ధమవుతోంది. బహుశా.. హిందీ చలన చిత్ర చరిత్రలోనే అత్యంత నీచమైన సినిమా అనాల్సిందే. ఇంత పెద్ద కామెంట్ ఎందుకంటే.. ఆమూవీ పోస్టర్స్, ప్రోమో ఆ రేంజ్ లో ఉన్నాయి.
ఇష్క్ జునూన్ అనే ముూవీ ఇప్పుడు రిలీజ్ కి రెడీ అవుతోంది. ఇది థ్రీసమ్ కాన్సెప్ట్ తో రూపొందిన మూవీ. అంటే ఒక అమ్మాయితో, ఇద్దరు అబ్బాయిలో ఒకేసారి సెక్స్ లో పాల్గొనడాన్ని.. వీళ్లు తెరపై చూపిస్తారట. అసలు ఇలాంటి సినిమా ఇప్పటివరకూ రానే లేదని, తామే మొదటిసారిగా తీస్తున్నామని గొప్పగా చెప్పేసుకుంటున్నారు మేకర్స్.
ఆడియన్స్ కూడా బూతు సినిమాలకు బాగానే అలవాటు పడుతున్నారు కానీ.. ఇష్క్ జునూన్ మూవీ అన్ని బోర్డర్లను దాటిపోయింది. ఓ పోస్టర్ లో అమ్మాయి రెండు గుండెలపై ఇద్దరు మగవాళ్లు చెరో చెయ్యి వేశారు. ఇద్దరు మేల్ పర్సన్స్ ఒంటిపై దుస్తుంలుండవు. ఇక మరో పోస్టర్ లో అయితే.. వెనక నుంచి పై భాగాన్ని పట్టుకునేది ఒకడు.. కింద నుంచి పొట్టపై చెయ్యేస్తాడు. మరీ ఇంత దారుణమైన ఫోటోలతో ఇండియాలో ఒక సినిమా కూడా రాలేదు. ఏమైనా బాలీవుడ్ లో బూతుకు, మామూలు సినిమాలకు తేడా లేకుండా పోతోంది.