Begin typing your search above and press return to search.
పింక్ బికినీకి బాలీవుడ్ తో భలే లింక్
By: Tupaki Desk | 14 Aug 2015 4:24 PM GMTఅలియా భట్, షాహిద్ కపూర్ ల రొమాంటిక్ కామెడీ మూవీ షాన్ దార్ మూవీ. ఈ సినిమా ట్రైలర్ లాంఛ్ అయినప్పటి నుంచి టాక్ ఆఫ్ ది బాలీవుడ్ అయిపోయింది. కారణం ఇందులో ఆలియా వేసిన బికినీ. అందులో అమ్మడి స్టన్నింగ్ లుక్స్, సెన్సిబుల్ వాక్. నిజానికి ఈ భామ బికినీ వేయడం ఇదే మొదటిసారి కాదు. గతంలోనూ స్టూడెంట్స్ ఆఫ్ ది ఇయర్ కోసం ఎల్లో కలర్ బికీనీలో దర్శనమిచ్చి కుర్రకారుని రెచ్చగొట్టిందీ బాలీవుడ్ సుందరి.
కానీ ఆసారి టాపిక్ వేరు. ఆలియా వేసినది పింక్ కలర్ టూపీస్ బికినీ. ఈ పింక్ కలర్ కి, బికినీకి, బాలీవుడ్ భామలకు చాలా రిలేషన్ ఉంది. తాజాగా కూడా మరో ఇద్దరు హీరోయిన్లు ఇదే కలర్ బికినీల్లో ఆన్ స్క్రీన్ పై అందాలను ఆరబోశారు. బేవకూఫియా చిత్రంలో సోనమ్ కపూర్ ఇలాగే కనిపించి... సెన్సేషన్ సృష్టించింది. కెరీర్ కొత్తలోనే ఇంతలా రెచ్చిపోవడం చూసి బాలీవుడ్ జనాలు కూడా నోరెళ్లబెట్టేశారు.
అంతే కాదు.. బాలీవుడ్ లో తన తొలిమూవీ అయిన జిస్మ్ 2 కోసం సన్నీలియోన్ కూడా పింక్ బికినీ వేసి హల్ చల్ చేసింది. ఇది ఆమె పర్సనల్ వేర్ కావడం విశేషం. బాస్ మూవీ కోసం అదితి రావ్ హైదరి వేసింది కూడా పింక్ కలర్ స్విమ్ వేర్ నే. యారియా లో ఎవ్ లిన్ శర్మ కూడా ఇదే టైప్ పింక్ కలర్ స్విమ్ సూట్ ఎంచుకుంది. రాస్కల్స్ కోసం లీసా హేడెన్ కూడా పింక్ కలర్ బికినీతో రెచ్చిపోయింది.
ఓ హాలిడే వెకేషన్ సందర్భంగా బిపాషా బసు కూడా ఇదే టైప్ పింక్ కలర్ బికినీలో ఫోటోలు తీయించుకుని పోస్ట్ చేసింది. సినిమాల్లో కూడా ఇంత అందంగా బిపాషా కనిపించలేదనే కాంప్లిమెంట్స్ వచ్చాయి. అయితే... వీళ్లందరి కంటే... ఆలియా పింక్ బికినీకే ఎక్కువ మార్కులు పడుతుండడం విశేషం.