Begin typing your search above and press return to search.
చీరందంలో వాణీ కపూర్ ధగధగలు!
By: Tupaki Desk | 17 July 2022 1:30 AM GMTబాలీవుడ్ బ్యూటీ వాణీకపూర్ ఇన్ స్టాని హీటెక్కించడంలో తనదైన మార్క్ వేస్తుంది. టెంప్టింగ్ ఫోటోలతో ఎప్పటికప్పుడు హీటెక్కిస్తుంటుంది. నిన్న-మొన్నటివరకూ డిజైనర్ దుస్తుల్లో అగ్గిరాజేసిన అమ్మడు ఒక్కసారిగా ఇప్పుడిలా చీరందంలో కి దూరిపోయింది. సారీ ఫోటోతో సొగసరి కుర్రకారుని కవ్వించే ప్రయత్నం చేసింది.
పసుపు వర్ణం చీర మ్యాచింగ్ బ్లౌజు ధరించి ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ముఖానికి లైట్ మ్యాకప్ తో బాడీ కలర్ ని మ్యాచ్ చేసింది. ఈ సెషన్ కి ఎలాంటి జ్యూయలరీ..యాక్సరసీస్ ఎంపిక చేసుకోలేదు. క్లీన్ టోన్డ్ బాడీలోనే సెషన్ లో పాల్గొంది. గ్లామర్ ఎలివేషన్ కి ఎక్కడా స్కోప్ ఇవ్వలేదు. కేవలం సారీ లుక్ నే హైలైట్ చేస్తుంది.
గ్రీన్ కలర్ బ్యాక్ గ్రౌండ్ లో అమ్మడు క్యామ్ కి ఇచ్చిన ఫోజులిప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి. దీంతో కామెంట్లు గుప్పించడం వాణీ అనుచర గణం పనైంది. వాణీ లో ఆ హీట్ ఎక్కడా? అంటూ అభిమానులు తెగ ఫీలైపోతున్నారు. చీరలో మరీ ఇంత సంప్రదాయం ఉట్టిపడితే ఎలా? కుర్రాళ్లని ఆకర్షించేలా ఏదైనా ఉండాలిగా అంటూ పోస్ట్ లు పెడుతున్నారు.
ఇక వాణీ కపూర్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలే. నేచురల్ స్టార్ నాని సరసన `ఆహా కళ్యాణం` తో టాలీవుడ్ లో లాంచ్ అయింది. కానీ ఆ సినిమా అమ్మడికి అంతగా గుర్తింపు తీసుకురాలేదు. అటుపై బాలీవుడ్ లో ప్రయత్నాలు చేసి అక్కడ సక్సెస్ అయింది. బాలీవుడ్ లో `శుద్ దేశీ రొమాన్స్` చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన వాణి కపూర్ అటుపై `బేఫ్ క్రే`..`వార్` లాంటి చిత్రాలతో ఉత్తరాది ప్రేక్షకులకు మరింత చేరువైంది.
ప్రస్తుతం అక్కడ బిజీ నటిగా కొనసాగుతోంది. స్టార్ హీరోల నుంచి యంగ్ హీరోల వరకూ అందరితోనూ ఛాన్సులందు కుంటోంది. ఇటీవలే అమ్మడు నటించిన `చండీఘర్ కరే ఆశీకిల్` రిలీజ్ అయింది.
అభిషేక్ కపూర్ దర్శకత్వం వహించి సినిమా యావరేజ్ గా ఆడింది. ప్రస్తుతం కరణ్ మల్హోత్రా తెరకెక్కిస్తోన్న `షంషేరా` అనే భారీ బడ్జెట్ పిరియాడిక్ చిత్రంలోనూ నటిస్తోంది. ఇందులో రణబీర్ కపూర్..సంజయ్ దత్ హీరోలగా నటిస్తున్నారు. జులై 22న ఈచిత్రం రిలీజ్ అవుతుంది.