Begin typing your search above and press return to search.
ప్లాస్టిక్ సర్జరీలు..పరేషాన్ బ్యూటీలు!
By: Tupaki Desk | 18 Dec 2022 12:30 AM GMTఅందంగా కనిపించేందుకు సినీతారలు కృత్రిమ పద్ధతులను ఫాలో కావడం కొత్తేమీ కాదు. మరింత అందంగా కనిపించాలని కొందరు ముక్కుకు సర్జరీ చేయించుకుంటే.. ఇంకొందరు పెదాలకు ఆపరేషన్లు చేయించుకుంటారు. బాలీవుడ్‌లో ఎక్కువగా ఉండే ఈ ట్రెండ్ కనిపిస్తుంది. ఇప్పటికే చాలామంది స్టార్లు ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకున్నారు. వీరిలో చాలామంది సర్జరీలు సక్సెస్ అయ్యాయి. అయితే కొంతమంది ఇవే సర్జరీలు వికటించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఓసారి ఆ ప్లాస్టిక్ సర్జరీల భామల గురించి చర్చిస్తే...
యువ నాయిక దిశా పటానీ తన బ్యూటీతో కుర్రాళ్లని ఎలా ఆకర్షిస్తుందో చెప్పాల్సిన పనిలేదు. మంచి ఫిట్ నెస్ ప్రీక్ కూడా. ఈ బ్యూటీ `ఏక్ విలన్ రిటర్న్స్` ట్రైలర్ లాంచ్‌లో పూర్తి భిన్నంగా కనిపించింది. అందమైన ముక్కు వరుస కోసం సర్జీరీ చేయించు కుంది. అది గమనించిన నెటి జనులు అమ్మడిని భారీగా ట్రోల్ చేసారు. కత్తిలాంటి ఆ ప్రయోగం ఏంటి? అంటూ సెటైర్లు వేసారు.
ఇక టాలీవుడ్ లో నాగినిగా ఫేమస్ అయిన మౌనీరాయ్ బ్యూటీ విషయంలో పలుమార్లు సర్జరీకి వెళ్లింది. తన ముఖాన్ని మార్చుకున్నందుకు తరచుగా విమర్శలను ఎదుర్కొంటుంది. ఇటీవలే బ్రహ్మాస్త్ర తో నటించిన అమ్మడి అందంపై పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరిగింది. మాధురీ దీక్షిత్ బ్యూటీ గురించి చెప్పేదేముంది. అందమంతా మాధురి సొంతమన్నంతగా ఫేమస్ అయింది. కానీ రకరకాల సర్జరీల పేరుతో అందాన్నే పోగొట్టుకుందని విమర్శలు ఎదుర్కుంది.
ఇటీవలే ఇచ్చిన ఓ ప్రదర్శనలో చాలా విమర్శలు ఎదుర్కుంది. ఆమె ముఖం సహా రూపలావణ్యంలో చాలా మార్పులొచ్చాయి. ఇక గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా అయితే ప్లాస్టిక్ చోప్రాగానే పిలవబడుతుంది. ఇటీవలి తన పుస్తకం` అన్‌ఫినిష్డ్` లాంచింగ్ సమయంలో ప్లాస్టిక్ చోప్రా అని పిలిచారు. పీసీ తన ముఖంపై కొంత ఫిక్సింగ్ చేసినట్లు అంగీకరించింది. అలాగే హాట్ బ్యూటీ నిక్కీ తంబోలి ముఖంలో వచ్చిన మార్పులతో నెటి జనులతో బాగానే ఇబ్బంది పడింది. పర్పుల్ జిమ్ వేర్‌తో సిటీలో అడుగుపెట్టిన బ్యూటీని ఓ రేంజ్ లో ఆడుకున్నారు.
శ్రీలంక బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ గ్లామర్ పోటీలకు హాజరయ్యే క్రమంలో ప్లాస్టిక్ సర్జరీ గురించి వాస్తవాలు దాచినందకు న నెటి జనులచే అక్షింతలు వేయించుకుంది. అమ్మడి ముఖమంతా సర్జీరీలే. కానీ ఎలాంటి సర్జరీలకు వెళ్లలేదనడి నెట్టింట అగ్నికి ఆజ్యం పోసినట్లు అయింది. అలాగే శృతిహాసన్ కూడా కాస్మెటిక్ సర్జరీలు చేయించుకుంది. తన ముక్కుతో పాటు పెదాలకు సర్జరీ చేయించుకుని అందంగా తయారైంది. తన ప్లాస్టిక్ సర్జరీ గురించి శృతిహాసన్‌నే స్వయంగా వెల్లడించింది. 2009లో లక్ సినిమాతో బాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చింది శృతిహాసన్. ఈ సినిమా తర్వాత ఆమెపై పలు విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఆమె సర్జరీ చేయించుకున్నట్లు టాక్. ఇంకా నటి అనుష్క శర్మ కాస్మెటిక్ సర్జరీ అప్పట్లో హాట్ టాపిక్‌గా మారింది. లిప్ సర్జరీ తర్వాత ఆమె ముఖంలో చాలా మార్పులు వచ్చాయి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.