Begin typing your search above and press return to search.
దొబ్బేసిన మగధీరను చీల్చి చెండాడేశారు
By: Tupaki Desk | 10 Jun 2017 7:08 AM GMTమొదటి హాఫ్ లో స్టాండర్ట్ ఫారిన్ రొమాన్స్.. రెండో హాఫ్ లో 800 ఏళ్ళ నాటి రొమాన్స్.. వీటి మధ్యన కనక్షన్.. కితకితలు పెట్టుకుంటే కాని నవ్వురాని జోకులు.. సిల్లీగా అనిపించే ప్లాట్.. ఓవరాల్ గా ఎంత దారుణంగా ఉందంటే అంత దారుణంగా ఉంది. అందుకే నేను ఈ సినిమాకు 1 స్టార్ తో సరిపెడుతున్నా అంటూ పాపులర్ బాలీవుడ్ క్రిటిక్ అనుపమ చోప్రా చెప్పింది. మన రాజమౌళి అండ్ టీమును.. అలాగే సర్దార్ సమయంలో పవన్ కళ్యాణ్ ను ఇంటర్యూ చేసి బాగా పాపులర్ అయిన ఈ క్రిటిక్.. ఇప్పుడు మాట్లాడింది ఏ సినిమా గురించో తెలుసా?
పరాయి బాషలోని ఒక సినిమాను చూసి.. దాని కథను దొబ్బేయడం ఈజీయే. కాని అందులోని ఆత్మను (సోల్) దొబ్బేయాలంటే మాత్రం.. ఆ రైటర్ కు ఊహాజనిత శక్తి ఓ రేంజులో ఉండాలి. ఆ దర్శకుడికి దమ్ముండాలి. మొత్తం టీమ్ అందరికీ గట్స్ ఉండాలి. ఇవన్నీ లేకపోతే ఏమవుతుందంటే.. ''మగధీర'' వంటి క్లాసిక్ సినిమాను దొబ్బేసి.. దానితో ''రాబ్తా'' అనే చెత్త ఫ్రీమేక్ చేసినట్లుంటుంది. నిన్ననే రిలీజైన ఈ సినిమాను చూసి దాదాపు బాలీవుడ్ క్రిటిక్స్ అందరూ కూడా చీల్చి చెండాడేశారు. అసలు కండలబాడీని తయారు చేసి చూపించడం తప్పించి.. ఏం చేస్తున్నాడో కూడా అర్దంకాని హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్.. కేవలం గ్లామరసం మాత్రమే చిందిస్తూ.. చాక్లెట్ మిక్సింగ్ గాళ్ అనే ప్రొఫెషన్లో పనిచేస్తున్న హీరోయిన్ కృతి సనోన్.. వామ్మో టార్చర్ కే పీక్స్ అనే స్థాయిలో నటించారు. ఓవరాల్ గా సినిమా కూడా ఓపెనింగ్స్ ను భారీగా కొట్టలేకపోయింది.
ఎప్పుడైతే ఈ 'రాబ్తా' సినిమా తెలుగు మగధీరకు కాపీ అన్నారో.. వెంటనే బాలీవుడ్ క్రిటిక్స్ అందరూ కూడా ఎగబడి మరీ మగధీర సినిమాను ఓసారి చూసేశారట. పైగా ఇక్కడ ఆ సినిమాను తీసింది రాజమౌళి కాబట్టి.. వారందరికీ ఇంకా కిక్ వచ్చేసిందట. కాని 'రాబ్తా' సినిమా చూస్తే.. మగధీరకు కనీసం కిలోమీటర్ల దూరంలోనైనా రాబ్తా నిలబడలేకపోయిందని వారే కామెంట్లు చేయడం గమనార్హం.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/