Begin typing your search above and press return to search.
అందగత్తెల అందాలకు మెడిసిన్ మెరుగులు
By: Tupaki Desk | 4 May 2016 5:30 PM GMTఇప్పుడు బాలీవుడ్ లో ఏ భామను చూసినా.. చక్కని ఆకారంతో, తెల్లటి నునుపైన శరీరంతో మెరిసిపోతున్నారు. బాలీవుడ్ టాప్ మోస్ట్ బ్యూటీ దీపికా పదుకొనే నుంచి.. షారూక్ ఖాన్ భార్య గౌరీ ఖాన్ వరకూ.. ఎవరిని చూసినా సొగసులన్నీ కలబోసినట్లుగా కనిపిస్తున్నారు. ఇంతగా వీరు తీర్చిదిద్దన రూపంతో కనపించడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి.
గతంలో దీపికా రూపానికి, ఇప్పటి ఈ భామ అందానికి మధ్య చాలానే తేడా ఉంది. ఒకప్పుడు చామనచాయతో కనిపించే ఈ వయ్యారి.. ఇప్పుడు నునుపైన పాల నురుగు లాంటి దేహంతో కనిపిస్తోంది. కాజోల్ కూడా ఈ కోవలోకే వస్తుంది. చాకొలేట్ బ్రౌన్ కలర్ లో ఉండే మలైకా అరోరా స్కిన్ టోన్ కూడా ఇప్పుడు ఫెయిర్ గా మారిపోయింది. దీనికోసం స్కిన్ లైట్నింగ్ ట్రీట్మెంట్ ను ప్రత్యేకంగా తీసుకుంటున్నారు వీరంతా. గ్లుటాథియోన్ అనే సూపర్ యాంటీ ఆక్సిడెంట్ ను స్పెషల్ కేర్ తో.. వైద్యుల పర్యవేక్షణలో తీసుకోవడమే ఈ తెల్లతోలుకు అసలైన కారణం..
ఇక మొహం ఆకారం మార్చుకోవడానికి కూడా ప్రత్యేకమైన ట్రీట్మెంట్ ఉంది. బాటాక్స్ ఇంజక్షన్స్ దీనికి కారణం అంటున్నారు. ప్రియాంక చోప్రా నుంచి గౌరీఖాన్ వరకూ దీనికి ఎవరూ అతీతం కాదు. కాకపోతే ఇవన్నీ నిపుణుల, అనుభవజ్ఞూల పర్యవేక్షణలోనే జరగాల్సి ఉంటుంది. లేకపోతే అసలుకే మోసం వచ్చే ప్రమాదం ఉంటుంది.