Begin typing your search above and press return to search.
అమ్మాయిల జిమ్ టైమింగ్ కేక గురూ
By: Tupaki Desk | 2 Aug 2015 9:55 AM GMTవేకువఝాము మొదలు మిడ్ నైట్ వరకూ జిమ్ముల్లో కసరత్తులు చేస్తూ శరీరాకృతిని తీరుగ్గా మలుచుకునే భామలెందరో. అందులో బాలీవుడ్ నటీమణులు కత్రినకైఫ్, దీపిక పదుకొన్, కరీనా కపూర్ రెగ్యులర్ గా జిమ్‌లో టైమ్ స్పెండ్ చేస్తుంటారని వినికిడి. నిత్యం యోగా, ధ్యానం, వర్కవుట్లు లేనిదే వీళ్లకు నిదురే పట్టదు. అయితే ఈ భామలంతా ఏ టైమ్ లో జిమ్ముకెళతారు? తెలియాలంటే ఇది చదవాల్సిందే.
దీపిక పదుకొన్ వేకువఝామునే 6 గంటలకు నిద్రలేచి జిమ్ కెళుతుంది. ఒక్కోసారి గంట ఆలస్యమవుతుంది. 7గంటల నుంచి జిమ్ లో కసరత్తులు చేస్తుంటుంది. ఆ తర్వాత చకచకా పనుల్ని ముగించి ఆన్ సెట్స్ కెళుతుంది. ఇక కత్రిన కైఫ్ అయితే కాస్త ఫ్లెక్సిబుల్ టైమింగ్ మెయింటెయిన్ చేస్తుంటుంది. సాయంత్రం 4గంటల నుంచి మిడ్ నైట్ వరకూ ఏ టైమ్ ని అయినా ఉపయోగిస్తుంది. 4గంటలకు, 7గంటలకు రెగ్యులర్ గా వెళ్లేందుకు ప్రయత్నిస్తుంటుంది.
అయితే దీపిక, కత్రిన ఇద్దరికీ కామన్ గా ఒకే కోచ్ శిక్షణ నిస్తున్నారు. అందుకని అతడు ఇద్దరినీ డిఫరెంట్ టైమింగ్స్ లో సెట్ చేసి ఉండొచ్చు. అలాగే మరో భామ కరీనా కపూర్ మిడ్ డే లో ఎక్సర్‌సైజుల్ని ప్రిఫర్ చేస్తుంది. టైమ్ ఏదైనా పెర్ఫెక్ట్‌గా జిమ్ముకెళుతుంది. అదీ సంగతి.