Begin typing your search above and press return to search.
ఎనిమిది మంది హీరోయిన్లు బికినీ వేస్తే..
By: Tupaki Desk | 10 Oct 2016 5:20 AM GMTబాలీవుడ్ లో బికినీ భామలకు బోలెడంత డిమాండ్ ఉంటుంది. ఇప్పటి ట్రెండ్ ప్రకారం అయితే.. భామలు బికినీ వేయడం కంపల్సరీ. అందుకే అవసరం ఉన్నా లేకపోయినా ప్రతీ సినిమాలోనూ భామలతో బికినీలు వేయించడం బాగా కామన్ అయిపోయింది.
కానీ బాలీవుడ్ సినిమాలను చూస్తే.. బికినీలందు పింక్ బికినీ వేరయా అనాల్సిందే. దాదాపు బికినీ హీరోయిన్స్ అంతా ఏదో ఒక టైమ్ లో ఈ పింక్ బికినీ వేసిన వాళ్లే. కానీ రీసెంట్ గా పింక్ బికినీలో సందడి చేసిన ఓ ఎనిమిది మంది హీరోయిన్స్ ఫోటోలను ఓ చోటకు చేర్చి.. సూపర్బ్ గా కంబైన్డ్ చేశారు. ఇక్కడ కనిపిస్తున్న ఈ లిస్ట్ లో చూడండి. పై వరుసలో ఆలియా భట్.. అమీ జాక్సన్.. అదితి రావు హైదరి.. ఊర్వశి రౌతేలాలు కనిపిస్తుంటే.. కింది వరుసలో ఎవ్లిన్ శర్మ.. సన్నీ లియోన్.. కత్రినా కైఫ్.. సోనమ్ కపూర్ లు సందడి చేస్తున్నారు.
అందరినీ ఒకే టైపు డ్రెస్సులో.. ఒకేసారి అందాలు చూపిస్తూ పక్క పక్కన కనిపిస్తుంటే మతులు పోవాల్సిందే. ఇంతకీ వీరందరిలోకి బికినీ బాగా ఎవరికి సెట్ అయిందంటారూ? నాదే పర్ఫెక్ట్ బికినీ బాడీ అన్న అమీ జాక్సన్ మాటలు కరెక్టే అనిపిస్తున్నాయా? లేకపోతే చక్కనైన ఒంపులంటే సోనమ్ వే అంటారా? లేదా అదితి రావు కేకలు పెట్టించిందా? లేదంటే సన్నీ లియోన్ తరువాతే ఎవరైనా అంటారా? మీ ఇష్టం.. డిసైడ్ చేసుకోండి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/