Begin typing your search above and press return to search.
రెమ్యూనరేషన్ పెంచొచ్చుగా చిరు!?
By: Tupaki Desk | 2 Aug 2016 4:33 AM GMTఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమాలో చందమామ కాజల్ అగర్వాల్ హీరోయిన్ అంటూ అఫీషియల్ గానే వార్తలొచ్చేశాయి. అయితే ఈ వార్తలను ఇంతవరకు ఒక్క సెలబ్రిటీ కూడా అఫీషియల్ గా కన్ఫామ్ చేయలేదు. అటు చరణ్ అవును అనట్లేదు.. ఇటు కాజల్ కూడా చెప్పట్లేదు. అంటే ఇంకా ఈ పొజిషన్ ఇంకా ఖాళీగా ఉందా??
నిజానికి బాలీవుడ్ లీడింగ్ స్టార్లను చాలామందిని ఈ రోల్ కోసం సంప్రదించారట. పెద్ద హీరోయిన్లు కత్రినా కైఫ్.. కరీనా కపూర్.. ఇప్పుడిప్పుడే సోలోగా తన సత్తా చాటడానికి ప్రయత్నిస్తున్న సోనాక్షి సిన్హా ను కూడా వినాయక్‌ను అండ్ కో సంప్రదించారట. కాకపోతే ఒక్కొక్కరూ ఒక్కో కారణం చెప్పి ఈ సినిమాలో చేయలేదని తెలుస్తోంది. కత్రినా ఆ ఆఫర్ ను సారీ అంటూ సున్నితంగా తిరస్కరించిందట. బార్ బార్ దేఖో సినిమా రిలీజయ్యాక ఒక రెండు నెలలు బ్రేక్ తీసుకుంటున్నా అని చెప్పిందట. ఇక కరీనా విషయానికొస్తే.. అమ్మడు ప్రెగ్నెన్సీ కారణంగా నో అన్నట్లు టాక్. మరి సోనాక్షి అయినా ఓకే అనాలే? అబ్బే డేట్లు లేవు అంటూ ముఖం చాటేసిందట.
నిజానికి సూపర్ స్టార్ రజనీ పక్కన నటిస్తున్న బాలీవుడ్ బొద్దుగుమ్మలకు 3-4 కోట్ల రెమ్యూనరేషన్ ఇవ్వడానికి తమిళ ప్రొడ్యూసర్లు పెద్దగా ఆలోచించట్లేదు. మరి తెలుగులో చిరంజీవి మాత్రం 1 కోటి అంటూ క్యాప్ పెడితే.. ఎవరు వస్తారు చెప్పండి? పైగా ఈయన సినిమాలు మానేసి 9 ఏళ్ళు అయ్యింది. ఈయన ఫామ్ పై నమ్మకం లేకుండా అంత త్వరగా వారు ముగ్గులోపడాలంటే.. భారీ రెమ్యూనరేషనే కీలకం. వీళ్ళందరూ చిరంజీవి 150వ సినిమాను రిజక్ట్ చేయడానికి ఇదే రీజన్ అని తెలుస్తోంది.