Begin typing your search above and press return to search.
రీమేక్ సినిమాలకు బాలీవుడ్ అతి తెలివి..!
By: Tupaki Desk | 22 Oct 2022 12:30 AM GMTఒకప్పుడు అంటే ఏ భాషలో సినిమా ఆ భాషలో గ్రేట్. ఎంతో అద్భుతంగా ఉంటేనే కానీ అప్పట్లో సినిమాలు డబ్ చేసి వేరే భాషలో రిలీజ్ చేసే వారు. కానీ కాలం మారింది ఇప్పుడు ఒక భాషలో తెరకెక్కిన సినిమా మరో భాషలో రెగ్యులర్ గా రిలీజ్ అవుతున్నాయి. థియేట్రికల్ రిలీజ్ మిస్సైనా ఓటీటీలో మాత్రం అన్ని భాషల్లో సినిమా అందుబాటులో ఉంచుతున్నారు. ఇలా డబ్బింగ్ వర్షన్ రిలీజై సంచలనాలు సృష్టించిన సినిమాలు చాలానే ఉన్నాయి.
అంతేకాదు కంటెంట్ బాగుండి సినిమాని తమ ప్రేక్షకులకు చూపించాలని ఫిక్స్ అయితే ఇతర భాషా సినిమాలను రీమేక్ కూడా చేస్తున్నారు. చేసేది రీమేక్ అయినా ఆ సినిమాకు మాత్రుక సినిమాకు పోలిక లేకుండా చేసే ప్రయత్నం చేస్తున్నారు మేకర్స్. ఈ విషయంలో బాలీవుడ్ ముందంజలోఉందని చెప్పొచ్చు.
త్వరలో బాలీవుడ్ లో జాన్వి కపూర్ నటించిన మిలి సినిమా రిలీజ్ అవుతుంది. ఈ సినిమా మళయాళ సూపర్ హిట్ మూవీ హెలెన్ కి రీమేక్ గా వస్తుంది. ఈ సినిమా రిలీజ్ టైం లో హెలెన్ సినిమా ఓటీటీ లో అందుబాటులో లేకుండా చేస్తున్నారు.
అలా ఎందుకు అంటే హెలెన్ రీమేక్ గా వస్తున్న మిలి సినిమా చూసి ప్రేక్షకులు కంపారిజన్ చేస్తారన్న కారణంతో కూడా ఆ సినిమాలు ఓటీటీలో కూడా లేకుండా మేకర్స్ చేస్తున్నారు. అప్పట్లో వచ్చిన బెంగళూరు డేస్ కూడా అంతే ఆ మూవీ హిందీలో యారియాన్ 2 గా రీమేక్ అయ్యింది. అందుకే బెంగళూరు డేస్ సినిమాను ఓటీటీలో లేకుండా చేశారు.
సినిమా స్పాన్ పెరగడం.. ఓటీటీలు కూడా అందుబాటులోకి రావడం వల్ల ఏ భాష సినిమా అయినా బాగుంది అంటే వరల్డ్ వైడ్ గా గుర్తింపు తెచ్చుకుంటుంది. ఓటీటీ ఈ రేంజ్ లో క్రేజ్ సంపాదించడానికి మాత్రం కొవిడ్ లాక్ డౌన్ ప్రధాన కారణమని చెప్పొచ్చు.
ఆ టైం లో థియేటర్ లు లేని పరిషితి అందుకే ఓటీటీలోనే ప్రేక్షకులు ఎంటర్టైన్ అయ్యారు. ఆ టైం లోనే భాషతో సంబంధం లేకుండా అన్ని సినిమాలు చూడటం ప్రేక్షకులు అలవాటు చేసుకున్నారు. రీమేక్ సినిమా అయినా బాలీవుడ్ మేకర్స్ చూపిస్తున్న ఈ అతి తెలివికి ప్రేక్షకులు కూడా నవ్వుకుంటున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.