Begin typing your search above and press return to search.
వర్మ గురించి మాట్లాడుతున్న బాలీవుడ్
By: Tupaki Desk | 19 April 2016 9:30 AM GMTఈ మధ్య కాలంలో రామ్ గోపాల్ వర్మ సంచలన దర్శకుడు అనే మాటనే బాలీవుడ్ మర్చిపోయింది. ట్విట్టర్ లో ట్వీట్ల గోల - హంగామా తప్ప.. అసలు వర్మని ఓ డైరెక్టర్ కింద కూడా పరిగణించడం బాలీవుడ్ మీడియా మానేసింది. వర్మ కూడా అంతకుమించి గొప్పగా ట్రై చేసింది కూడా ఏం లేదు. కానీ సడెన్ గా ఇప్పుడు బాలీవుడ్ మీడియా అంతా రామ్ గోపాల్ వర్మ ట్యాలెంట్ గురించి మాట్లాడుకుంటోంది. దీనికి కారణం వీరప్పన్.
కిల్లింగ్ వీరప్పన్ అంటూ కన్నడ - తెలుగులో వచ్చిన సినిమాను బాలీవుడ్ లో వీరప్పన్ గా రిలీజ్ చేస్తున్నారు. ఈ మూవీ హిందీ వెర్షన్ కి సంబంధించిన ట్రైలర్ ను రీసెంట్ గా విడుదల చేశాడు వర్మ. ఈ ట్రైలర్ కానీ, ట్రైలర్ ని కట్ చేసిన తీరు కానీ సూబర్బ్ అనాల్సిందే. రెండ్ శాండల్ స్మగ్లర్ వీరప్పన్ అరాచకాలు ఏ స్థాయిలో ఉంటాయో.. రియల్ లైఫ్ లో కళ్లకి కట్టినట్టు చూపిండా వర్మ. చాలామంది విమర్శకులను కూడా ఈ సన్నివేశాలు మెప్పించాయి. దీంతో రియల్ లైఫ్ స్టోరీలను తెరకెక్కించడంలో వర్మ ట్యాలెంట్ గురించి బాలీవుడ్ మీడియా అంతా మాట్లాడుకుంటోంది.
అయితే.. ఇక్కడ జనాలకు వీరప్పన్ అరాచకాలతో డైరెక్ట్ లింక్ ఉంది. హిందీ జనాలకు కనెక్ట్ చేయడంలో.. ఏ మేరకు వర్మ సక్సెస్ అవుతాడో అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పైగా ఇక్కడ శివరాజ్ కుమార్ చేసిన పాత్రలో.. అక్కడ సచిన్ జోషి నటిస్తున్నాడు. అఫ్ కోర్స్.. ఇలాంటివన్నీ కంటెంట్ స్ట్రాంగ్ గా ఉంటే కొట్టుకుపోతాయ్ కదా..