Begin typing your search above and press return to search.
# సుశాంత్ .. గాళ్స్ తో ఎఫైర్లే ఒత్తిడికి కారణమా?
By: Tupaki Desk | 16 Jun 2020 3:30 AM GMTతల్లి లేదు! చాలా కాలం క్రితమే మరణించారు. ఆ తర్వాత జీవితంలో ఏదో తెలీని వెలితి. అటుపై లైఫ్ లోకి ప్రవేశించిన ప్రతి యువతి వంచించిన వారే. ఎనిమిదేళ్ల పాటు ప్రేమించిన టీవీ సీరియల్ కోస్లార్ అంకిత లోఖండేవాలే అనూహ్యంగా బ్రేకప్ చెప్పేసింది. ఆ తర్వాత కథానాయిక కృతి సనోన్ తో ప్రేమాయణానికి మధ్యలోనే చెక్ పడిపోయింది. ఆ తర్వాత కూడా పటౌడీ వారసురాలు సారా అలీఖాన్ తో ప్రేమాయణం అంటూ ప్రచారమైంది. ప్రస్తుతం రియా చక్రవర్తితో స్నేహం ప్రేమ షికార్లు హాట్ టాపిక్.
అయితే ఇవన్నీ నిజాలేనా? ఇందులో నిజమైన ప్రేమ ఏది? అసలు గాళ్స్ వల్లనే సుశాంత్ కి తీరని నష్టం జరిగిందా? ప్రేమించినా అది నిజమైన ప్రేమగా పక్వానికి రాలేదా? తనకు జీవితంలో ఒక అండ ఉంది అన్న ధైర్యం లేకపోవడం వల్లనే అతడు డిప్రెషన్ కి లోనయ్యాడా? అందుకే మానసిక నిపుణుడి సలహాలతో మందులు వాడుతున్నాడా? ఇవన్నీ ఎన్నో సందేహాలు. ఇక ఈ ప్రేమాయణాల్లో కృతి సనోన్.. సారా అలీఖాన్ తో డీప్ లవ్ కానే కాదని ఆ తర్వాత ప్రూవ్ అయ్యింది. అవన్నీ కేవలం స్నేహాలు మాత్రమే.
ఏదేమైనా సుశాంత్ లైఫ్ లో వీళ్లంతా ఒక భాగం. ప్రస్తుతం రియా చక్రవర్తితో సుశాంత్ డీప్ లవ్ లో ఉన్నాడన్న ప్రచారం హీటెక్కిస్తోంది. ఆ క్రమంలోనే పోలీసులకు ఏదైనా కీలక సమాచారం తన నుంచి లభించే వీలుందన్న ఊహాగానాలు సాగుతున్నాయి. ప్రస్తుతం విచారణ సాగుతోంది. రియాతో పాటు సుశాంత్ మేనేజర్ .. స్నేహితుల్ని పోలీసులు విచారిస్తున్నారు. ఆత్మహత్యకు కారణాలేమిటో శోధిస్తున్నారు. పర్సనల్ లైఫ్ లో ఎంతో ఒత్తిడికి ఎదుర్కోవడం వల్లనే అతడు ఉరి వేసుకున్నాడని అంతా భావిస్తున్నారు. పోస్ట్ మార్టం రిపోర్ట్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడనే చెబుతోంది. అయినా ఇంకా అన్ని కోణాల్లో పోలీసులు పరిశోధిస్తున్నారు.