Begin typing your search above and press return to search.
తండ్రితో కపూర్ బ్యూటీస్ వైరల్ క్లిక్
By: Tupaki Desk | 5 Jun 2023 1:02 PM GMTశ్రీదేవి నట వారసురాలు అయిన జాన్వీ కపూర్ మరియు ఖుషి కపూర్ లు సోషల్ మీడియాలో రెగ్యులర్ గా వైరల్ అవుతున్న విషయం తెల్సిందే. జాన్వీ కపూర్ హీరోయిన్ గా వరుస సినిమాల్లో నటిస్తూ ఉండగా హీరోయిన్ ఖుషి కపూర్ మాత్రం ఈమధ్య కాలంలో ఇండస్ట్రీలో అడుగు పెడుతోంది.
సాధారణంగా ఇద్దరు కూడా తమ యొక్క హాట్ ఫోటోస్ తో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉండేవారు. కానీ తాజాగా తండ్రితో కలిసి ఫోటోకు ఫోజ్ ఇచ్చారు.
అక్క చెల్లి కలిసి చాలా రోజుల తర్వాత ఇలా తండ్రి బోనీ కపూర్ తో ఫోటోకు ఫోజ్ ఇవ్వడంతో ఆ ఫోటోలు కాస్త సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
జాన్వీ కపూర్ బాలీవుడ్ లో వరుస సినిమా లు చేస్తోంది. కానీ కమర్షియల్ గా మాత్రం ఇప్పటి వరకు సక్సెస్ ను సొంతం చేసుకోలేక పోయింది. ప్రస్తుతం ఎన్టీఆర్ కు జోడీగా దేవర సినిమాలో నటిస్తున్న విషయం తెల్సిందే. జాన్వీ కపూర్ కు దేవర తో తెలుగు లో బ్రేక్ దక్కే అవకాశాలు ఉన్నాయి.
ఇక ఖుషి కపూర్ కి సౌత్ తో ఎక్కువ టచ్ లేదు. ఆమె గతంలో చేసిన సినిమాలు సౌత్ లో పెద్దగా కనిపించిన దాఖలాలు లేవు. కానీ అక్క దారిలో చెల్లి త్వరలోనే సౌత్ ఇండియాలో కూడా హీరోయిన్ గా నటించే అవకాశాలు ఉన్నాయి అంటూ ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది.
ఇక బోనీ కపూర్ విషయానికి వస్తే ఈ మధ్య కాలంలో నిర్మాతగా వరుస సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. కూతురు సినిమాలను కూడా ఆయన నిర్మిస్తున్నారు.