Begin typing your search above and press return to search.
అమీర్ ఖాన్ ను వెంటాడుతున్న మాట
By: Tupaki Desk | 30 May 2022 3:30 PM GMTబాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ తదుపరి చిత్రం లాల్ సింగ్ చద్దా పై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. హాలీవుడ్ మూవీ ఫారెస్ట్ గంప్ సినిమాకు రీమేక్ గా వస్తున్న ఈ సినిమా ఇండియన్ నేటివిటీకి తగ్గట్టుగా తెరకెక్కుతొంది. ఈ సినిమాలో నాగచైతన్య కూడా ఒక ముఖ్యమైన పాత్రలో కనిపిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ ప్రాజెక్టు సంబంధించిన టైలర్ కూడా ఇటీవల విడుదలైంది.
ట్రైలర్ కు మంచి స్పందన వచ్చినప్పటికీ కూడా ఒక విషయం లో అమీర్ ఖాన్ కు చేదు అనుభవం ఎదురవుతోంది. గతంలో అమీర్ ఖాన్ చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇంకా అతన్ని వెంటాడుతూనే ఉన్నాయి.
ప్రతి సినిమా విషయంలో కూడా ఆ కామెంట్స్ నెగిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేసేలా చేస్తుంది. ఈ సినిమాని బైకాట్ చేయాలి అంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యేలా చేస్తున్నారు. Boycott Laal Singh Chaddha అనే యాష్‌ట్యాగ్ రీసెంట్గా ట్విట్టర్లో అయితే టాక్ ట్రెండింగ్ లిస్టులో చేరిపోయింది.
ఎందుకు ఈ విధంగా అమీర్ ఖాన్ పై నెగిటివ్ ప్రచారం చేస్తున్నారు అనే విషయంలోకి వెళితే.. గతంలో అమీర్ ఖాన్ ఇండియా లో అసహనం ఎక్కువగా ఉంది అని అందుకే ఈ దేశాన్ని వదిలి పెట్టే విదేశాలకు వెళ్లి పోవాలని ఉంది అని నెగిటివ్ కామెంట్ చేయడం తో అప్పుడు చాలా మంది ప్రముఖుల నుంచి కూడా విమర్శలు ఎదురయ్యాయి.
ఇక దేశ ప్రజలు కూడా అమీర్ చేసిన వ్యాఖ్యలు ఏ మాత్రం కరెక్ట్ కాదు అని అతనికి వెళ్లిపోవాలని ఉంటే సైలెంట్గా వెళ్లిపోవచ్చు కానీ ఈ విధంగా దేశంపై తప్పుడుగా అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం ఏమాత్రం కరెక్ట్ కాదని మండిపడ్డారు.
అయితే ఇప్పుడు ఆ ప్రభావం చేస్తున్న ప్రతి సినిమాపై పడుతోంది లాల్ సింగ్ చద్దా సినిమాను కూడా బైకాట్ చేయాలి అంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు మరి ఈ విషయంపై చిత్ర యూనిట్ సభ్యులు ఏదైనా క్లారిటీ ఇస్తారో లేదో చూడాలి.