Begin typing your search above and press return to search.
హీరోకోసం నగ్నత్వాన్ని ప్రదర్శించిన ఇన్ స్టా బ్యూటీ!
By: Tupaki Desk | 20 July 2022 8:00 AM ISTఇన్ స్టా..ట్విటర్..ఫేస్ బుక్ వంటి సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ అందుబాటులోకి వచ్చాక దాచేద్దామన్నా! దాగని ట్యాలెంట్ బయటకు వస్తుంది. నిజంగా ట్యాలెంట్ ఉంటే ఆ మాధ్యమాల ద్వారానే నిరూపించుకునే చక్కని అవకాశం నేటి డిజిటల్ యుగంలో కళ్ల ముందు కనిపిస్తున్న వాస్తవం. వాటి ద్వారా ఎంతో మంది సెలబ్రిటీలు వెలుగులో వస్తున్నారు.
మ్యాకప్ వేసుకుని స్టార్ హీరోయిన్లు అయిపోతున్నారు. ఓవర్ నైట్ లో స్టార్లు అయింది చాలా మందే ఉన్నారు. తాజాగా తమిళనాడుకు చెందిన బ్రిగిడా సాగా అనే బ్యూటీ ఇన్ స్టాలో మంచి ఫాలోవర్స్ ని కల్గి ఉంది. ఆ క్రేజ్ తో ఏదైనా సాధించాలనుకుంది. అదే ఆలోచనతో వెంటనే హీరోయిన్ అవకాశం అంటే కష్టం కాబట్టి నెమ్మదిగా కోలీవుడ్ లోకి ఎంటర్ అయింది.
డైరెక్టర్ పార్ధీవన్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా చేరింది. కట్ చేస్తే అదే సినిమాకు ఆ బ్యూటీనే హీరోయిన్ గా ఎంపిక చేసాడు పార్ధీవన్. తొలి ప్రయత్నంతోనే సంచలన రేపింది. ఏకంగా ఆ సినిమా కోసం..దర్శకుడు కోసం నగ్నంగానే నటించిందన్న విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అమ్మడి అందం..అభినయమే అమ్మడిని అంతగా పాపులర్ చేస్తుంది.
కళగా ఉన్న ముఖంతో ఇన్ స్టా ఫాలోవర్స్ ని కట్టిపడేసింది. కని కట్టు చేసే చూపుతో లాక్ చేసింది. ఇలా ఇన్ని క్వాలిటీలు అమ్మడిలో ఉన్నాయి కాబట్టే ఇంతగా ఫేమస్ అవుతుంది. మరి న్యూడ్ గా నటించిన ఆ తమిళ సినిమా ఏంటి? అంటే వివరాల్లోకి వెళ్లాల్సిందే. ఆ సినిమా పేరు `ఇరవిన్ నిహాల్`. ఈ సినిమాని పార్ధీవన్ హీరోగా నటిస్తూ..దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ చిత్రాన్ని నాన్ లీనియర్ సింగిల్ షాట్ లో తెరకెక్కించారు. ఇలా సింగిల్ షాట్ లో తెరకెక్కిన సినిమాగా ఏషియన్ బుక్ ఆఫ్ రికార్డు....ఇండియా బుక్ ఆఫర్ రికార్స్డ్ లో స్థానం సంపాదించింది. ఈ సినిమాలో ఓ సీన్ డిమాండ్ చేయడంతో బ్రిగేడా సాగా న్యూడ్ గా నటించాల్సి వచ్చిందిట.
అందుకోసం ఆ పాత్రకి న్యాయం చేయగల నటి అయితేనే పరిపూర్ణత దక్కతుందని భావించిన పార్ధీవన్ తన విజన్ ని అర్ధం చేసుకున్న బ్రిగేడాని రంగంలోకి దించినట్లు తెలుస్తోంది. అయితే ఈ సీన్ కేవలం సినిమా కోసం కాకుండా..డైరెక్టర్ కోసమే చేసినట్లు ఓ ఇంటర్వ్యూలో బ్రిగేడా రివీల్ చేసింది. ఇలాంటి ఛాలెంజింగ్ రోల్ చేయడం కెరీర్ కి ఎంతో ఉపయోగపడుతుందని ధీమా వ్యక్తం చేస్తుంది. అమ్మడి నమ్మకం సక్సెస్ అవ్వాలని ఆశిద్దాం.