Begin typing your search above and press return to search.
ఫోటో స్టోరి: పిల్ల కాన్సెప్టు ఏంటండీ
By: Tupaki Desk | 26 April 2017 5:01 AM GMTబ్రూనా అబ్దుల్లా ఎవ్వరూ అనేది చాలా తక్కువ మంది తెలిసి ఉంటుంది. బాగా పేజ్ 3 పేపర్ లు తిరగేసినా మీకు ఈమె గురించి అంతగా తెలిసి ఉండదు. అవును బాలీవుడ్ నటి ,మోడల్ అంతే. చెప్పుకోవడానికి కొన్ని పర్వాలేదు అనుకునే సినిమాల లో చిన్న పాత్రలు అది అమ్మాయీ గురించి. కానీ ఇంటర్నెట్ లో ఈ భామ ఇచ్చిన ఫోజ్ చూస్తే దెబ్బకి ఆమె సినిమాలు అన్నీ ఒక్క సారి చూస్తాం అంటారు. అజిత్ తో బిల్లా 2 వంటి సినిమాల్లో స్విమ్ సూట్ బ్యూటీగా కనిపించిందిలే.
ఈ మధ్య సినిమాలు లేకనేమో ఒక ఫ్యాషన్ ఫోటోషూట్ కి వెళ్ళి ఇలా పరువాల ప్రదర్శన చేసింది బ్రూనా. ఏ బ్రా తోనో బికినీ తోనో చేస్తే మజా ఏముంది అనుకుందో ఏమో ఏకంగా పూర్తి నగ్న౦గా ఒక షాట్ కి తన బెస్ట్ షాట్ ఇచ్చింది. అసలు స్త్రీ శరీరం తో బిజినెస్ చేయకూడదు అంటారు.. మరో ప్రక్క బిజినెస్ కోసం షో చేస్తారు. చేసింది కాకుండా ఇప్పుడు వేదాంతం వల్లిస్తోంది అమ్మడు.
“నేను ఒక ప్రేమికరాలును నేను ఒక బజారుదాన్ని నేను ఒక పసిపాపని నేను ఒక తల్లిని నేను ఒక పాపిని నేను ఒక యోగిని నేను ఒక కలని; నా దేహం పై సిగ్గు లేదు నేను మీ కలని నేను మీ నరకాన్ని ఇంతకు మించి మీకు అవసరం అయినది ఇంకా ఏమి ఉండదు” అంటూ చెప్పుకొచ్చింది. అసలు ఈ పిల్ల కాన్సెప్ట్ ఏంటో మాత్రం అర్ధమైతే ఒట్టుగా!!
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/