Begin typing your search above and press return to search.
వరల్డ్ ఫేమస్ BTS బాయ్ కి మన నాటు నాటు అంటే పిచ్చి
By: Tupaki Desk | 4 March 2023 10:27 AM GMTప్రపంచం మొత్తం అభిమానులను సొంతం చేసుకున్న దక్షిణ కొరియా మ్యూజిక్ బ్యాండ్ BTS కు చెందిన సభ్యుడు జంగ్ కూక్ నోట మన నాటు నాటు పాట వచ్చింది. ఒకటి రెండు సార్లు కాదు చాలా సార్లు జంగ్ కూక్ నోట మన జక్కన్న ఆవిష్కరించిన పాట నాటు నాటు రావడం అందరినీ ఆశ్చర్య పర్చుతోంది.
తాజాగా తన వెవర్స్ లైవ్ లో నాటు నాటు పాటకు జంగ్ కూక్ స్టెప్స్ వేయడంతో పాటు ఆ పాటను కొన్ని సెకన్ల పాటు పాడటం కూడా అందరిని సర్ ప్రైజ్ చేసింది. నాటు నాటు యొక్క హుక్ స్టెప్స్ తో జంగ్ కూక్ తన అభిమానులను సర్ ప్రైజ్ చేయడంతో పాటు ఇండియన్ అభిమానులను ఆశ్చర్యపర్చడం జరిగింది.
ప్రపంచ ప్రసిద్ది గాంచిన BTS సభ్యుడు జంగ్ కూక్ నోటి వెంట రావడం ను గొప్ప విషయంగా ఇండియన్ సినీ ప్రేమికులు మరియు ప్రేక్షకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్న జంగ్ కూక్ నోటి వెంట నాటు నాటు రావడంతో పాట స్థాయి మరింతగా పెరిగింది.
కీరవాణి స్వరపర్చిన నాటు నాటు పాట ప్రస్తుతం ఆస్కార్ బరిలో ఉన్న విషయం తెల్సిందే. ఆస్కార్ కు నామినేట్ అయిన నాటు నాటు పాటకు వస్తున్న అంతర్జాతీయ స్థాయి స్పందన చూస్తూ ఉంటే కచ్చితంగా ఆస్కార్ అవార్డును దక్కించుకునే అవకాశాలు ఉన్నాయి అంటూ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.