Begin typing your search above and press return to search.

ఈ భామ అందాలు చూస్తే.. పిచ్చెక్కిపోద్దంతే..!

By:  Tupaki Desk   |   16 May 2020 3:45 AM GMT
ఈ భామ అందాలు చూస్తే.. పిచ్చెక్కిపోద్దంతే..!
X
వాణి క‌పూర్.. ఈ పేరు తెలుగు ప్రేక్ష‌కుల‌కు పెద్ద‌గా ప‌రిచ‌యం లేని పేరు. నాని న‌టించిన ఆహాక‌ళ్యాణం గుర్తు చేసుకుంటే వాణి క‌పూర్ ఈజీగా తెలిసిపోతుంది. 2016లో విడుద‌లైన బేఫికరే సినిమాలో ముద్దుల‌తో ముంచెత్తిన ముద్దుగుమ్మే ఈ భామ‌. అయిన ఇంతవరకు వాణికి సరైన గుర్తింపు రాలేదు. పెద్ద సినిమాలు చేసినా పెద్దగా దర్శక నిర్మాతలు కూడా పట్టించుకోలేదు. బాలీవుడ్ లో న‌టించిన ప్ర‌తీ సినిమాలోనూ అందాల ఆర‌బోత‌తో రెచ్చిపోయింది. అలా అందాల ఆర‌బోత‌లో అమ్మడు టాప్ స్థాయిలోకి వెళ్ళింది. ప్ర‌తీ ఫోటోషూట్ లోనూ సోషల్ మీడియా వేడెక్కే పోజులే ఇస్తుంది వాణి. ఆఫ‌ర్లు లేనప్పుడల్లా కొన్ని మ్యాగ‌జైన్ క‌వ‌ర్ పేజీల ‌పై అదిరిపోయే అందాల షో చేస్తూ అలరిస్తుంది. ఇక ఆ మధ్య రెచ్చిపోయి మ్యాగ్జిమ్ కవర్ పేజీ పై పిచ్చెక్కించే రేంజ్ లో అందాలు ఆర‌బోసింది. మ్యాగ్జిమ్ మ్యాగ‌జైన్ అంటేనే అందాల విందు మాక్సిమం రేంజ్ లో ఉంటుందని తెలిసిందే.

హిట్లు లేవని సినిమాలు చేయకుండా ఖాళీగా కూర్చోవడం లేదు. అడపా దడపా బాలీవుడ్ సినిమాలు చేస్తూనే ఉంది. రీసెంట్‌గా హృతిక్ రోషన్ - టైగర్ ష్రాఫ్ హీరోలుగా రూపొందిన ‘వార్‌' సినిమా తో సూపర్ హిట్ అందుకొని ప్రస్తుతం జోరు మీద ఉన్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాను ఆదిత్య చోప్రా తెరకెక్కించారు. ప్రస్తుతం కరోనా లాక్ డౌన్ కారణంగా ఇంటికే పరిమితం అయిన వాణి. వాణికి సోషల్ మీడియా లో కూడా పిచ్చ ఫాలోయింగ్ ఉంది. ఎప్పటికప్పుడు అందాల ఫోజులతో కుర్రకారు గుండెలను అదరగొడుతూ ఉంటుంది. తాజాగా అమ్మడు ఓ ఫోటో ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఆ ఫొటోలో ఈ భామ సొగసులు చూస్తే ఎంతవారు అయినా ఫిదా అయిపోయి ముగ్ధులు అవ్వకుండా ఉండలేరు. ఆ ఫోటోలో వాణి ఎద సంపద.. నడుం ఒంపులు.. అబ్బో చూసినోళ్ల కళ్ళు జిగేల్ అనాల్సిందే..!