Begin typing your search above and press return to search.
భారీ సినిమా ఫైనాన్స్ వ్యవహారాలకు దూరంగా హీరోలు!
By: Tupaki Desk | 29 Jan 2020 1:30 AM GMTఅదో క్రేజీ ప్రాజెక్టు.. ప్రస్తుతం సెట్స్ పై ఉన్న సినిమాల్లో ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూసే ప్రాజెక్ట్ అదే. అయితే ఈ సినిమా భారీ బడ్జెట్ కావడంతో నిర్మాత ఎంత డబ్బు తీసుకొచ్చినా సరిపోవడం లేదట. ఈ స్థాయిలో ఫండ్స్ రెయిజ్ చేయడం నిర్మాతకు ఇబ్బందే కానీ పేరున్న డైరెక్టర్ కావడంతో ఎలాగో నెట్టుకొస్తున్నారట. అయితే ఈ సినిమాకు ఫండింగ్ కష్టాలు ఉన్నాయనేది మాత్రం వాస్తవమట.
నిజానికి డైరెక్టర్ పేరు చెప్పుకొనే డబ్బు తీసుకొస్తున్నారని.. డైరెక్టర్ హామీగా లేకపోతే ఈ స్థాయిలో నిర్మాతకు అప్పు దొరకదని అంటున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమా హీరోలు మాత్రం ఈ ఫైనాన్స్ వ్యవహారానికి చాలా దూరంగా ఉంటున్నారట. నిర్మాత మీద నమ్మకం లేకపోవడమే అందుకు కారణమని ఒక వాదన వినిపిస్తోంది. కొందరు మాత్రం అదేమీ లేదని.. కథపై ఈ స్థాయి బడ్జెట్ వర్క్ అవుట్ అవుతుందా అనే అనుమానాలు వారికి కూడా ఉండడంతోనే సినిమా ఆర్థిక వ్యవహారాల్లో ఏమాత్రం తలదూర్చడం లేదని అంటున్నారు. అయితే డైరెక్టర్ స్థాయి.. ఆయన ట్రాక్ రికార్డ్ చూసి ఈ విషయాల గురించి ఏం మాట్లాడకుండా ఊరుకుంటున్నారట.
ప్రతి ఒక్కటీ అనుకున్నట్టు జరగదు. ప్రతిసారి విజయమే దక్కుతుందనే గ్యారెంటీ లేదు. అపజయం ఎరగకుండా సాగిపోతున్న ఈ దర్శకుడికి ఈ సినిమా ఫలితం ఒక ఝలక్ ఇచ్చినా పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని కొందరు అంటున్నారు. నిజమే కదా.. ఏ నిముషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరు..ట ట ట డాయ్..!