Begin typing your search above and press return to search.
బికినీలో కొంటె చూపుతో చంపేస్తున్న బన్నీ బ్యూటీ
By: Tupaki Desk | 17 Sep 2022 1:30 PM GMTతెలుగు లో అల్లు అర్జున్ మరియు చరణ్ లతో పాటు పలువురు హీరోలతో నటించి మంచి గుర్తింపు దక్కించుకున్న అమలా పాల్ అనూహ్యంగా దర్శకుడితో ప్రేమలో పడటం.. పెళ్లి చేసుకోవడం.. ఆ తర్వాత విడాకులు తీసుకోవడంతో టాలీవుడ్ లో ఆఫర్లు రాకుండా పోయాయి. ప్రస్తుతం తమిళంలో ఆఫర్ల తో కెరీర్ ను నెట్టుకు వస్తుంది. ఈ అమ్మడు బాలీవుడ్ లో కూడా అప్పుడప్పుడు ప్రయత్నాలు చేస్తోంది.
హీరోయిన్ గానే కాకుండా వెబ్ సిరీస్ లతో కూడా ఈ అమ్మడు వరుసగా ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. మరో వైపు సోషల్ మీడియాలో ఈ అమ్మడి యొక్క అందాల ఆరబోత ఎప్పటికప్పుడు వైరల్ అవుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంది. తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన ఈ ఫోటోలు మరో సారి అమలా పాల్ ను సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యేలా చేశాయి.
వైట్ టాప్ తో దాదాపుగా బికినీ అన్నట్లుగా ఉన్న ఈ డ్రస్ లో బీచ్ లో సేద తీరుతూ ఫోటోలకు ఫోజ్ ఇచ్చింది. ముఖ్యంగా ఈ ఫోటోలో మాత్రం అమలా పాల్ కవ్విస్తూ కొంటె చూపుతో కొరికేలా చూస్తుందంటూ కామెంట్స్ వస్తున్నాయి. ఈ చూపుకు ఎంతటి వారైనా కూడా ఆమె మత్తులో పడి పోవాల్సిందే అన్నట్లుగా కామెంట్స్ వస్తున్నాయి.
తెలుగు లో ఆఫర్ల కోసం ఇన్నాళ్లు ప్రయత్నించిన ఈ అమ్మడు ఇటీవల టాలీవుడ్ లో సినిమా వాళ్ల పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. తన వ్యాఖ్యలపై దుమారం రేగడంతో వెంటనే తన వ్యాఖ్యలను వక్రీకరించారని.. తన ఉద్దేశం వేరు అంటూ సర్ధి చెప్పే ప్రయత్నం చేసింది. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగింది. తెలుగు లో ఈ అమ్మడికి ఆఫర్లు రావడం దాదాపు అసాధ్యం అన్నట్లుగా కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరి చిన్నా చితకా సినిమాల్లో ఆఫర్లు వస్తాయేమో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.