Begin typing your search above and press return to search.
రైటర్ కమ్ డైరెక్టర్ ఇప్పుడు యాక్టర్ కూడా..!
By: Tupaki Desk | 4 Jan 2023 12:44 PM GMTసినీ ప్రపంచంలో ఎవరు ఎప్పుడు ఎలాంటి టర్న్ తీసుకుంటారు అనేది చెప్పడం కష్టం. చాలామంది నటులు దర్శకులు అవుదామని వస్తారు. చాలామంది నటులు దర్శకులు అవుదామని పరిశ్రమకు వస్తారు. ఇలా తమకు ఉన్న టాలెంట్ కాదు తమకు వచ్చిన అవకాశాన్ని బట్టి వారి కెరీర్ కొనసాగిస్తారు.
ఇలాంటివన్ని సినీ ఇండస్ట్రీలోనే జరుగుతాయని చెప్పొచ్చు. ఈ క్రమంలో రైటర్ గా ఉంటూ డైరెక్టర్ గా కూడా తన మార్క్ చూపించాలని చూస్తున్న ఒకతను ఇప్పుడు నటుడిగా తన లక్ టెస్ట్ చేసుకుంటున్నాడు.
ఇంతకీ ఎవరా రైటర్ కమ్ డైరక్టర్ అంటే అది బివిఎస్ రవి అని తెలుస్తుంది. రైటర్ గా 2002 నుంచి కెరీర్ ఆరంభించిన బివిఎస్ రవి ఇప్పటికీ రైటర్ గా కొనసాగుతున్నారు. అన్ స్టాపబుల్ లాంటి షోకి కూడా అతనే రైటర్ గా పనిచేస్తున్నారు.
రైటర్ గానే కాదు వాంటెడ్, జవాన్ సినిమాలకు డైరెక్టర్ గా కూడా తన టేస్ట్ చూపించారు. ఇక ఇప్పుడు అతను ఇన్నేళ్ల తర్వాత నటుడిగా చిన్న చిన్న పాత్రలు చేస్తున్నారు. రవితేజ క్రాక్, ధమాకా సినిమాల్లో నటించాడు బివిఎస్ రవి.
ఇవే కాదు సంక్రాంతికి రాబోతున్న వాల్తేరు వీరయ్య, వీర సింహారెడ్డి సినిమాల్లో కూడా ఆయన కనిపించనున్నారట. ఆ సినిమాల్లో రవి కనిపించే పాత్రలు చిన్నవే అయినా వాటి ఇంప్యాక్ట్ చాలా గట్టిగా ఉంటుందని తెలుస్తుంది. పొంగల్ రిలీజ్ అవుతున్న రెండు సినిమాలతో నటుడిగా కూడా బివిఎస్ రవికి పేరు వస్తుందని అంటున్నారు.
అసలే టాలీవుడ్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ ల సంఖ్య చాలా తగ్గింది. సో సరైన పాత్రతో తనని తాను ప్రూవ్ చేసుకుంటే మాత్రం మంచి నటుడిగా బివిఎస్ రవికి మంచి గుర్తింపు వచ్చే ఛాన్స్ ఉంది. ఎలాగు నటులకు రెమ్యునరేషన్ బాగానే ఉంటుంది కాబట్టి అలా కూడా బివిఎస్ రవికి కలిసి వచ్చే ఛాన్స్ ఉంటుంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.