Begin typing your search above and press return to search.
ఏవండీ ఆవిడకు బ్రేక్ వచ్చినట్లేనా?
By: Tupaki Desk | 7 May 2016 6:06 AM GMTకావల్సినంత గ్లామర్. ఫర్వాలేదనిపించే యాక్టింగ్. గార్జియస్ లుక్స్. అన్నీ ఉన్నా కూడా.. ఎందుకో మరి క్యాథరీన్ త్రెసా అంటే చాలు మనోళ్ళు ప్రక్కనెట్టేస్తున్నారు. యంగ్ హీరోల నుండి టాలెంటెడ్ దర్శకుల వరకు.. ఎవ్వరూ ఆమెకు అవకాశాలు ఇస్తున్నారు. అయితే బన్నీకి అంతగా కిక్ రాకపోయినా కూడా.. పట్టుబట్టి మరీ బోయపాటి శ్రీను దగ్గరుండి ఆమెతో ఎమ్మెల్యే వేషం వేయించాడు. ''సరైనోడు'' సినిమాలో ఆమెకు బోలెడన్ని సీన్లు.. రెండు పాటలు.. అబ్బో అదిరిపోయాయ్. ఇంతకీ ఈ సక్సెస్ తో అమ్మడికి బ్రేకొచ్చినట్లేనా??
నిజానికి క్యాథరీన్ కు తమిళంలో చేతి నిండా సినిమాలున్నా కూడా తెలుగులో మాత్రం పెద్దగా అవకాశాలు రావట్లేదు. ముఖ్యంగా ఆమెను ఎప్రోచ్ అవ్వగానే సినిమా ఒప్పుకోదట. ఇంగ్లీషులో టోటల్ సినాప్సిస్ పంపించాలి. అది చదివి ఓకె అన్నాక.. రెస్టాఫ్ కో స్టార్స్ అండ్ టెక్నీషియన్స్ గురించి చెప్పాలి. ఆమె రీసెర్చ్ చేసుకుని కన్విన్స్ అయితేనే అప్పుడు ఎస్ చెబుతుంది. వేరే హీరోయిన్లయితే.. 15 నిమిషాల కథ చెప్పి.. పారితోషకం ఎంతో మాట్లాడితే ఒప్పేసుకుంటున్నారట. ఈ ప్రీ ప్రాసెస్ తట్టుకోలేకనే మనోళ్ళు క్యాథరీన్ ను కాస్త సైడ్ చేస్తున్నారు అనేది ఇండస్ర్టీ టాక్.
ఎంతైనా దుబాయ్ లో పుట్టి పెరిగి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో చదువుకున్న అమ్మాయి కదండీ.. ఆమాత్రం ఆర్గనైజ్డ్ బిహేవియర్ ఉంటుందిలే. నాలుగు అవకాశాలు ఇచ్చి చూడండి.. పెద్ద కష్టం ఏముంది.