Begin typing your search above and press return to search.
సెన్సార్ కత్తిరించిన లక్ష్మీస్ ఎన్టీఆర్ డైలాగ్స్
By: Tupaki Desk | 29 March 2019 4:18 AM GMTఅసలు విడుదల అవుతుందా లేదా అనే అనుమానాల మధ్య ఆంధ్రప్రదేశ్ తప్పించి తెలంగాణ సహా ప్రపంచమంతా లక్ష్మీస్ ఎన్టీఆర్ దిగ్విజయంగా థియేటర్లలో అడుగు పెట్టింది. ఓవర్సీస్ లో ప్రీమియర్ షో పూర్తయ్యింది కూడా. ఇదిలా ఉండగా సెన్సార్ దీనికి క్లీన్ యు ఇవ్వడం గురించి మొదట్లో పలు అనుమానాలు రేగినా మరీ బోల్డ్ గా అనిపించిన సంభాషణలకు కత్తెర విధించినట్టు తెలిసింది. అవి మరీ డ్యామేజింగ్ గా ఉండటంతో తొలగించినట్టుగా చెప్పబడుతున్న సదరు మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అవేంటో మీరే చూడండి
"రాత్రిపూట కూడా నాన్నగారి తోటే ఉంటుందా"
"ఈ వయసులో కూడా మీకు ఆడవాళ్ళ మీద అంత కోరిక ఉంటె"
"మగ ఆడ కలిస్తే మాటలే ఉండవుగా"
"రాజకీయంగా కాదు వ్యక్తిగతంగా చచ్చిపోయినట్టే లెక్క"
"నాకన్నా మీకన్నా నా కొడుకు కన్నా నాకు"
"ముండ"
"దానికి మీకు ముట్టాల్సిన మూల్యం భవిష్యత్తులో ముఖ్యమంత్రి అయినప్పుడు ముడుతుంది"
"గుంటనక్కల్ని"
"శారీరక"
"పడక గదిలో"
"ఈ ఎర్రి"
"చంద్రబాబు"
"తెలుగుదేశం"
"మీకు డబ్బు రూపంలోనే కాకుండా ఇంకా చాలా విధాలుగా మీరు ఊహించలేనంత"
"అందితే జుట్టు అందకపోతే కాళ్ళు పట్టుకునే రకం"
ఇవి కాకుండ ఇంకో రెండు మూడు పదాలను మ్యూట్ చేయాల్సిందిగా సెన్సార్ బోర్డు ఆదేశించినట్టు తెలిసింది. యుఎస్ లో మాత్రమే ఎలాంటి సౌండ్ బ్రేక్ లేకుండా రఫ్ ఎడిషన్ ఉంటుందట. మొత్తానికి లక్ష్మీస్ ఎన్టీఆర్ ఎంత క్లీన్ యు తెచ్చుకున్నా కొంతైతే కోత పెట్టుకోక తప్పలేదన్న మాట.