Begin typing your search above and press return to search.
సెన్సార్ తీరే మారిపోయింది సుమీ
By: Tupaki Desk | 26 May 2016 4:45 AM GMTగతంలో బిజినెస్ మ్యాన్ వంటి సినిమాలను చూసినప్పుడు.. వెండితెర మీద సారొస్తారు సాంగ్ చూసినప్పుడు.. అక్కడ కాజల్ నాభి అందాలతో పాటు.. తక్కిన బ్యాగ్రౌండ్ డ్యాన్సర్ల బికినీలు కూడా పూర్తిగా బ్లర్ చేయబడే ఉన్నాయి. అలా అన్నీ బ్లర్రింగ్ చేస్తేనే.. సెన్సార్ ఆఫీసర్ ధనలక్ష్మి అప్పట్లో 'ఎ' సర్టిఫికేట్ ఇచ్చేవారు. ఇప్పుడు మన సెన్సార్ తీరు మారిపోయింది.
ఒక్క కట్ కూడా ఇవ్వకుండా సినిమాకు క్లీన్ ''యు'' సర్టిఫికేట్ చేతిలోపెట్టి పంపిస్తున్నారు. ఈ మధ్య కాలంలో చాలా సినిమాలకు క్లీన్ యు లు వస్తున్నాయిలే. బ్రహ్మోత్సవం తరువాత ఇప్పుడు అ..ఆ సినిమాకు కూడా అంతే. అయితే ఏకంగా మహేష్ బాబు బ్రహ్మోత్సవం సినిమాలు కాజల్ అండ్ సమంత పెదాలపై చక్కగా ముద్దులే పెట్టేశాడు. ఒకప్పుడు ఇలాంటి ముద్దులూ గట్రా ఉంటే యు/ఎ సర్టిఫికేట్ వచ్చేది. ఇప్పుడేమో ముద్దెట్టినా 'యు' ఇస్తున్నారు.. నాభి అందాలను ఆరబోసినా 'యు' ఇస్తున్నారు. మొత్తానికి సెన్సార్ తీరు మారిపోయింది సుమీ.
ఇకపోతే కొన్ని సినిమాల విషయంలో మాత్రం.. ఎందుకు సడన్ గా 'ఎ' సర్టిఫికేట్ ఇచ్చేస్తున్నారు. సినిమాలోని ఫైట్లలో వయలెన్స్ ఉందనో.. లేకపోతే గన్ యుసేజ్ విపరీతంగా ఉందనో.. ఇలా గ్రేడ్ మారుతోందట. అసలు ఈ సెన్సారోళ్ళ స్కేలేందో ఎవ్వరికీ అంతుపట్టదులే.