Begin typing your search above and press return to search.
కామెంట్: 'ఏ'ది ఎప్పుడిస్తారయ్యా??
By: Tupaki Desk | 4 Jun 2016 4:10 AM GMTక్లీన్ ఎంటర్టయిన్మంట్ అంటే అర్ధం ఏంటి? ''యు'' సర్టిఫికేట్ వచ్చిందంటే దాని మీనింగ్ ఏంటి? ఆ సినిమాలో రెండు పెదాల ముద్దులు.. లేకపోతే మితిమీరిన హీరోయిన్ ఎక్స్ పోజింగ్ ఉంటుందా? ఏమో.. మారిన ధృక్పథం ప్రకారం అలాగే అనాలేమో. రానున్న రోజుల్లో అంటారేమో.
ఆ మధ్య మన సెన్సార్ బోర్డు వారు కొన్ని సినిమాలకు చుక్కలు చూపించేశారు. అందరికీ బాగా గుర్తున్న సినిమా 'బిజినెస్ మ్యాన్'. దాదాపు ప్రతీ పాటలోనూ కాజల్ నాభి అందాలను బ్లర్ చేయమని.. ఎక్కడన్నా పిక్కలు కనిపిస్తే అక్కడ నల్ల రంగు బ్లాక్ వేయమని.. ఆర్డర్లు పాస్ చేసి మరీ ''ఎ'' సర్టిఫికేట్ చేతిలోపెట్టారు. అయితే ఇప్పుడు మాత్రం.. బ్రహ్మోత్సవంలో పెదాలపై రెండు సార్లు ముద్దులు అంటించినా.. అ..ఆ సినిమాలో సమంత బాగా రెచ్చిపోయి నాభి అందాలను విపరీతంగా ఆరబోస్తూ.. చాలా ఎరోటిక్ గా ఫోజులు ఇచ్చినా కూడా.. చేతిలో ''యు'' పెట్టి పంపించారు. దీని వలన ఫిలిం మేకర్లకు అర్ధంకాని విషయం ఏంటంటే.. అసలు 'ఎ' ఎందుకు ఇస్తారు? 'యు' ఎప్పుడు ఇస్తారు? ఒక్కోసారి 'యు/ఎ' ఎందుకు చేతిలో పెడతారు?
ఒక ప్రక్కన హాలీవుడ్ డబ్బింగ్ సినిమాల్లో ఫ్రంటల్ న్యూడిటీ.. బ్యాక్ లెస్ వంటివి కట్ చేసి.. పెదాల ముద్దుల లెంగ్త్ ను కత్తిరించి.. బికినీ సీన్లు ఏరి అవతలపారేసి.. అప్పుడు 'ఎ' చేతిలో పెడుతున్నారు. ఇక్కడ తెలుగు సినిమాలకేమో ఎప్పుడు U ఎప్పుడు A అనే విషయంపై ఏడిపించేస్తున్నారు. మళ్ళీ సెన్సార్ ఆఫీసర్ మారినచో.. పరిస్థితి ఎలా మారుతుందో తెలియదు. ప్చ్!!