Begin typing your search above and press return to search.
తెలుగమ్మాయి.. 2 నిమిషాల లిప్ లాక్
By: Tupaki Desk | 8 Sep 2015 2:41 PM GMTఇటీవల తెలుగు హీరోయిన్లు కూడా హద్దులు చెరిపేసి ముద్దుల కోసం పోటీ పడుతున్నారు. ఇప్పటికే అంజలి, బిందు మాధవి లిప్ లాక్ ల్లో తమ ట్యాలెంట్ ను చూపించేసారు. తాజాగా మరో తెలుగమ్మాయ్ ఆనంది (రక్షిత) కూడా వాళ్ల జాబితాలో చెరిపోయింది. అయితే ఈ అమ్మడు సీనియర్ లను మించిపోయి లిప్ లాక్ లో రెచ్చిపోయి నటిందని కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి. బస్ స్టాప్ చిత్రంతో లైమ్ లైట్ లోకి వచ్చిన ఆనందికి తెలుగులో సరైన అవకాశాలు రాకపోవడంతో గత ఏడాది కోలీవుడ్ వెళ్లిపోయింది. అక్కడే చాలా కాలంగా మకాం వేసింది. వరుసగా తంబీలతో సినిమాలు చేస్తూ ఆకట్టుకుంటోంది.
ప్రస్తుతం ఏ.ఆర్ రెహమాన్ మేనల్లుడు జీ.వి. ప్రకాష్ తో కలిసి త్రిష ఇలియాన నయనతార అనే సినిమా లో నటిస్తోంది. ఇందులో హీరోయిన్లగా మనీషా యాదవ్, ఆనంది నటిస్తున్నారు. ఇద్దరి భామలతోను జీ.వి కి రెండు లిప్ లాక్ సీన్ లు ఉన్నాయట. అయితే ఆనంది తో లిప్ లాక్ మాత్రం ప్రత్యేకమని యూనిట్ భావిస్తోంది. ఈ అమ్మడితో ఏకంగా జీ.వి రెండు నిమిషాల పైబడి లిప్ లాక్ వేశాడట. సినిమాకు ఈ సీన్ హైలైట్ గా ఉంటుందని దర్శకుడు స్పెషల్ కేర్ తీసుకుని మరీ షూట్ చేశాడు. కానీ సెన్సార్ మాత్రం ఈ సీన్ కు కత్తెర వేసే అవకాశాలున్నాయని అంటున్నారు.
ఆనంది అలియాస్ రక్షిత లిప్‌లాక్ లకు రెడీ అయిపోయింది. ఇక బికినీలు, స్విమ్ సూట్ లకు అభ్యంతరం చెప్పే సందర్భం ఉండదు. కాబట్టి మన దర్శకనిర్మాతల్లోనూ చలనం రావడం ఖాయం అనే అంటున్నారు. ఇప్పటివరకూ తెలుగమ్మాయే కదా! అని తీసిపారేసిన వారంతా ఇప్పుడు ఛాన్సులిస్తారేమో చూడాలి.