Begin typing your search above and press return to search.
అమ్మాయిలు పక్కలోకి పనికొస్తారు!!
By: Tupaki Desk | 22 May 2017 7:23 AM GMT'సమంత నడుం బెంజ్ సర్కిల్ లా ఉంది'.. ఇదో సెక్సిస్టు కామెంట్. 'అనుష్క తొడలు అదిరిపోతాయ్'.. ఇదో ఇంకె సెక్సిస్టు కామెంట్. ఇవి రెండూ కూడా కమెడియన్ ఆలీ చేసిన కామెంట్లు. అయితే అంతకంటే ఘోరమైన కామెంట్లు చేసే ఘనులు కూడా ఉన్నారు తెలుసా? అదిగో మన పాత సినిమాల్లో విలన్ గా అనేక సినిమాలు చేసిన సీనియర్ నటుడు చలపతి రావు ఉన్నాడే.. ఆయన్ను అడగండి చెబుతాడు.
నిన్న ''రారండోయ్ వేడుక చూద్దాం'' సినిమా ఆడియో ఫంక్షన్ చాలా ఘనంగా జరిగింది. నాగార్జున మరియు అమల చీఫ్ గెస్టులుగా వచ్చిన అందరినీ అలరించారు. అయితే ఈ సినిమా ట్రైలర్ థీమ్ అంతా 'అమ్మాయిలు ఆరోగ్యానికి హానికరం' అనే లైన్ పై రాసిందే. అందుకే ఈ సినిమా ఈవెంట్లో అమ్మాయిలు నిజంగా ఆరోగ్యానికి హానికరమా కాదా అంటూ వచ్చిన గెస్టులందరినీ అక్కడున్న లేడీ మరియు జెంట్ యాంకర్ ప్రశ్నలు అడిగారు. ఇదే ప్రశ్నను చలపతిరావును అడిగితే.. మనోడు చెప్పిన ఆ చెత్త సమాధానం వినండి.
''అమ్మాయిలు హానికరం కాదుకాని.. పక్కలోకి పనికొస్తారు'' అంటూ కామెంట్ చేశాడు. కనీసం అంతటి చీప్ కామెంట్ చేశామేంటి అనే రిగ్రెట్ కూడా మనోడి ముఖంలో కనిపించలేదు. ఇక ఈ కామెంట్ విన్న లేడీ యాంకర్ షాకుతో ఏ మాట్లాడాలో తెలియక నిర్ఘాంతపోతే.. ఆ జెంట్ యాంకర్.. 'వావ్ సూపర్ సార్' అన్నాడు. హతవిధీ. ఏంటయ్యా ఈ చెత్త కామెంట్లు??