Begin typing your search above and press return to search.
ఆ తెలుగుదనం లేకపోతే డిజాష్టరే!
By: Tupaki Desk | 7 Oct 2016 5:05 PM GMTమలయాళం 'ప్రేమమ్'ను ఫ్రేమ్ టు ఫ్రేమ్ రీమేక్ చేయట్లేదని ముందుగానే చెప్పాడు దర్శకుడు చందు మొండేటి. అలాగే నాగ చైతన్య కూడా సినిమాను మన నేటివిటీకి తగ్గట్లు ఫుల్లుగా అనువదిస్తున్నామని అన్నాడు. నిజంగా చెప్పినట్లే అలాగే చేశారు. అయితే ఒకవేళ మనోళ్ళు అనువదించకపోతే ఎలా ఉండేది పరిస్థితి?
నిజానికి మలయాళం వర్షెన్లో ఉన్నది ఉన్నట్లు తెలుగులో తీసుంటే మాత్రం రిజల్టు తేడాగానే ఉండేది. ఎందుకంటి అక్కడి ఫ్రేములు ఇక్కడ సెట్టవ్వవు. అంతేకాదు.. అక్కడ లైట్ కామెడీ ఉంటే వర్కవుట్ అయ్యిందికాని.. ఇక్కడ కాస్త డోస్ బాగుండాలి. అందుకే సినిమాలో కామెడీ టచ్ బాగా పెంచాడు దర్శకుడు చందు. అంతే కాకుండా హీరోకు కొన్నిమేనరిజమ్స్.. అలాగే వెంకీ అండ్ నాగ్ క్యామియోలు.. సూపర్బ్ తెలుగు లుక్ ను తెచ్చేశాయి. అసలు ఇలాంటి యాడప్టేషన్ లేకపోయుంటే డిజాష్టరయ్యేదేమో అన్నంత రేంజులో సినిమాను మలిచారు.
ఇప్పటికే చాలాసార్లు మనోళ్లు రీమేకులు చేసి.. ఒరిజనల్ లో ఉండే ఫీల్ ను మిస్ చేసేశారు. బహుశా అది బాగా స్టడీ చేసిన దర్శకుడు చందు అలాగే హీరో నాగ చైతన్య.. ప్రేమమ్ లో మాత్రం ఆ ఫీల్ పోనివ్వకుండా అనువదించడం బాగుంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/