Begin typing your search above and press return to search.

పిక్ టాక్ : బాలయ్య సినిమా ఐటం బ్యూటీ క్లీ వేజ్‌ రచ్చ

By:  Tupaki Desk   |   22 Jan 2023 9:30 AM GMT
పిక్ టాక్ : బాలయ్య సినిమా ఐటం బ్యూటీ క్లీ వేజ్‌ రచ్చ
X
చీకటి గదిలో చితక్కొట్టుడు సినిమాలో ప్రత్యేక పాత్రలో కనిపించిన ముద్దుగుమ్మ చంద్రిక రవి కాస్త గ్యాప్ తర్వాత ఏకంగా నందమూరి బాలకృష్ణ సినిమాలో ఐటం సాంగ్ తో సందడి చేసింది. బాలకృష్ణ వీర సింహారెడ్డి సినిమా మొన్న సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే.

ఆ సినిమాలోని మా బావ మనోభావాలు అంటూ ఒక పాట ఉంది. ఆ పాటలో ఈ అమ్మడు ఆడింది. బాలయ్య ఇమేజ్ కు ఏమాత్రం తగ్గకుండా.. ఆయన స్టామినాకు ఏమాత్రం తగ్గకుండా ఆ ఐటం సాంగ్ లో చంద్రిక రవి మాస్ అభిమానులను అలరించింది అనడంలో సందేహం లేదు.

చిన్న సినిమాలతో ఇన్నాళ్లు గుర్తింపు దక్కించుకోలేక పోయిన ఈ అమ్మడు ఎట్టకేలకు వీర సింహారెడ్డి సినిమాతో మంచి గుర్తింపు దక్కించుకుంది. తాజాగా ఈమె సోషల్‌ మీడియాలో షేర్ చేసిన ఈ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.

చీర కట్టులో క్లీ వేజ్ షో తో మతి పోగొడుతోంది. బాబోయ్ ఈ స్థాయి అందాల ఆర బోత తో కవ్విస్తున్న ఈ అమ్మడిని ఇన్నాళ్లు ఎలా మిస్‌ అయ్యాం అన్నట్లుగా కొందరు కామెంట్స్ చేస్తూ ఉంటే మరి కొందరు మాత్రం అందాల విందు విషయంలో ఈ అమ్మడిని ఆకాశమే హద్దు అన్నట్లుగా కామెంట్స్ తో ముంచెత్తుతున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.