Begin typing your search above and press return to search.
ముసుగులో రోడ్డు మీద పడ్డ ఛార్మి
By: Tupaki Desk | 18 Jan 2018 1:06 PM GMTసాధారణంగా ఒకప్పుడు స్టార్ హీరోయిన్స్ గా ఉన్న నటీమణులు ఒకానొక దశలో ఫెడ్ అవుట్ అయిపోతుంటారు. ఆ తరువాత నెక్స్ట్ ఏంటి అని ఆలోచనతో పర్సనల్ గా ఒక్కొక్కరు ఒక్కో దారిని ఎంచుకుంటారు. కొందరు పెళ్లి చేసుకొని ఫ్యామిలీతో సెటిల్ అయితే మరికొందరు స్పెషల్ రోల్స్ అంటూ ఇండస్ట్రీలో సెకండ్ ఇన్నింగ్స్ ని ఓపెన్ చేస్తారు. కానీ ఛార్మి మాత్రం ఎవరు ఊహించని విదంగా ప్రొడక్షన్ వర్క్ లోకి వెళ్లడం అందరికి కొంచెం ఆశ్చర్యం వేసింది.
ఛార్మి కెరీర్ లో సోలో బాక్స్ ఆఫీస్ హిట్స్ అంతగా ఏమి అందుకోలేదు. నటిగా మంచి మార్కులే తెచ్చుకుంది కానీ అవకశాలు అనుకున్నంత పెద్దగా అందలేదు. అయితే గత కొంత కాలంగా ఆమె పూరీ జగన్నాథ్ - మెహబూబా సినిమాతో ప్రయాణం చేస్తోంది. ఆ సినిమాకు ఈ హాట్ బ్యూటీ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వర్క్ చేస్తోంది. అయితే హీరోయిన్ గా ఉన్నప్పుడు ఛార్మి ఎంత హ్యాపీగా ఉండేదో తేలియాదు గాని ఇప్పుడు మాత్రం చాలా సంతోషంగా కనిపిస్తోంది.
చిత్ర యూనిట్ తో చాలా ఫ్రెండ్లీ గా గడుపుతోంది. రీసెంట్ గా హైదరాబాద్ విధుల్లో ఛార్మి బైక్ పై తెగ తిరిగేసింది. సాధారణ అమ్మాయిలా రోడ్లెక్కి ఎంతో క్యాజువల్ గా గడిపింది. అంతే కాకుండా కొన్ని ఫుడ్ ఐటమ్స్ టెస్టులను కూడా చూసింది. ఎవరికి తన మొహం కనిపించకుండా ఒక స్కార్ఫ్ తో కవర్ చేసుకుంది. ఆమె వెంట మెహబూబా కో డైరెక్టర్ శ్రీధర్ కూడా వచ్చాడు. అందుకు సంబంధించిన విషయాన్ని ఛార్మి సోషల్ మీడియా ద్వారా తెలిపింది.