Begin typing your search above and press return to search.

జ్యోతిలక్ష్మి స్పెషల్‌: వాటే వేశ్య బాబోయ్‌

By:  Tupaki Desk   |   12 Jun 2015 10:33 AM GMT
జ్యోతిలక్ష్మి స్పెషల్‌: వాటే వేశ్య బాబోయ్‌
X
వేశ్య అంటే ఎలా ఉండాలి? జెడ నిండా మల్లెచెండు, ఒంటినిండా అత్తరు సువాసన.. జారవిడిచిన పైట కొంగు.. లూజైపోయిన లంగా బొందు.., బొడ్డు సొగసు, ఓపెన్‌ చేసిన స్థన సౌందర్యం.. ఇలా ఎన్నో పోలికల్ని చెప్పొచ్చు. వీటిలో వేటికీ తీసిపోకుండా అన్ని ఫీచర్స్‌ని పక్కాగా చూపిస్తూ వేశ్యగా అదిరిపోయింది ఛార్మి.

తనకి మాత్రమే తెలిసిన తిప్పుడుతో తెరంతా తానొక్కత్తే అన్నట్టు అలికేసింది.

థియేటర్‌లో తెరపై ఎంతమంది వేశ్యలు ఉన్నా.. ప్రేక్షకుడి కళ్లు మాత్రం కేవలం జ్యోతిలక్ష్మి అనే ఒకే ఒక్క వేశ్యకు మాత్రమే అతుక్కుపోతాయి. అంత అందమైన వేశ్య కన్ను గీటి పక్కకు రమ్మంటే టెంప్ట్‌ అవ్వకుండా ఎవరైనా ఉండగలరా? జ్యోతిలక్ష్మిగా ఛార్మి అభినయానికి వందకు వంద మార్కులు వేయాల్సిందే. ఇంతకుముందే ప్రేమ ఒక మైకంలో ఎంత మైకం చూపించిందో అంతకుమించిన మైకం జ్యోతిలక్ష్మిగా చూపించింది ఛార్మింగ్‌ బ్యూటీ.

ఇప్పటివరకు తెలుగులో శ్రీయ, ఛార్మి, హరిప్రియ వంటి భామలు కాల్‌ గాల్స్‌గా నటిస్తే.. అందులో ఛార్మి ఎక్కువ మార్కులేయించుకుంది. ఇక హిందీలో కూడా పెద్ద పెద్ద హీరోయిన్స్‌ చేశారు కాని.. వాళ్ళు మనల్ని పెద్దగా ఇంప్రెస్‌ చేయలేదులేండి.