Begin typing your search above and press return to search.
టాలీవుడ్ వదిలేస్తున్న ఛార్మీ?
By: Tupaki Desk | 30 Dec 2015 3:30 PM GMT14 ఏళ్లుగా సినిమా ఇండస్ట్రీలో కెరీర్ ను కొనసాగిస్తోంది ఛార్మీ. అప్పుడప్పుడూ ఇతర భాషల్లో చేసినా.. మొదటి నుంచి చివరి వరకూ ఈ ముంబై పంజాబీ భామకు టాలీవుడ్ మెయిన్ బేస్. ఇప్పటికీ అప్పుడప్పుడూ ఛాన్సులు వస్తున్నా.. ఇక టాలీవుడ్ కి దూరం అయిపోవాలని నిర్ణయించుకుందట.
2016 న్యూ ఇయర్ స్పెషల్ గా ఛార్మి తీసుకున్న నిర్ణయం ఇదేనంటున్నారు సన్నిహితులు. దీనికి డైరెక్టర్ పూరీ జగన్నాధ్ తో వచ్చిన మనస్ఫర్ధలే కారణంగా చెబుతున్నారు. నిజానికి కొన్నేళ్లుగా ఛార్మి కెరీర్ అంత గొప్పగా ఏం లేదు. ఇకపై స్టార్ హీరోల నుంచి ఆఫర్స్ వస్తాయన్న ఆశ కూడా లేదు. దీంతో తన రోల్ ని సినిమా ఇండస్ట్రీలోనే మరోవైపు టర్న్ చేసుకునేందుకు ట్రై చేయాలని భావించింది. అందులో భాగంగానే జ్యోతిలక్ష్మి నిర్మాణంలో భాగమైంది. ఆ తర్వాత కూడా పూరీతో రిలేషన్ ని కంటిన్యూ చేసింది. కానీ రీసెంట్ గా పూరీ జగన్ ఓ డిక్లరేషన్ ఇచ్చేశాడు. తన ఆఫీస్ ప్రాంతంలోకి ఇంకోసారి రావద్దని హెచ్చరించాడనే టాక్ వినిపించింది.
పూరీ బిహేవియర్ కి హర్ట్ అయిన ఛార్మీ.. ఇక టాలీవుడ్ కి దూరం అవాలని నిర్ణయించుకుందట. వచ్చే ఏడాది ప్రారంభంలోనే ఢిల్లీ వెళ్లిపోవాలని డిసైడ్ అయిందని చెబ్తున్నారు. సినీ రంగంలోనే నిర్మాతగా ఎదుగుదామని అనుకున్న ఛార్మీ.. ఇప్పుడు ఆంట్రప్రెన్యూర్ అవతారం ఎత్తే అవకాశం ఉందిట. అలాగే పెళ్లి విషయంలోనూ సినిమావాడినే చేసుకుంటానని గతంలో చెప్పింది కానీ.. ఇప్పుడు ఆ ఉద్దేశ్యం మార్చుకుందట. ఏమైనా ఓ రిలేషన్ దెబ్బ తినడం.. ఓ నటిని హైద్రాబాద్ కు దూరం చేసిందన్న మాట.