Begin typing your search above and press return to search.
ఛార్మి సైలెన్స్ బ్రేక్ చేస్తూ మళ్లీ నటనలోకి వస్తున్నారా?
By: Tupaki Desk | 19 April 2021 12:30 PM GMTఅందాల కథానాయిక.. నిర్మాత ఛార్మి ప్రస్తుతం ఏం చేస్తున్నారు? .. ఈ ప్రశ్నకు సమాధానం కావాలంటే ఓమారు అలా ఇన్ స్టాగ్రమ్ ని చెక్ చేయాల్సిందే. తాజాగా ఛార్మి బరువు తగ్గే టిప్ ఇస్తున్న ఫోటోలను ఇన్ స్టాలో షేర్ చేశారు. ఇవన్నీ చాలా గమ్మత్తుగా కనిపిస్తున్నాయి.
ఛార్మి జిమ్ లో నిరంతరం ఎంతగా హార్డ్ వర్క్ చేస్తారో ఈ ఫోటోలు చెబుతున్నాయి. ఇక జిమ్ లోనే యోగాసనాలు వేస్తున్న ఛార్మి ఫోటోలు వైరల్ గా మారాయి. ఇక తను ఎంతో ప్రేమగా పెంచుకుంటున్న బాస్ డాగ్ తో కలిసి ఛార్మి అసనం చూశారుగా.. ఇక డాగ్ తోనే ఛార్మి టైమ్ పాస్ ఈ లాక్ డౌన్ సీజన్ లో.
ఓవైపు నటనను విరమించినా ఛార్మి నిర్మాతగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం దేవరకొండ - అనన్య పాండేలతో లైగర్ చిత్రీకరణ సాగుతోంది. పూరి-కరణ్ లతో కలిసి ఛార్మి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. షూట్ లేని సమయాల్లో తీరిక వేళల్లో ఇలా జిమ్ యోగా అంటూ తన లుక్ ని మార్చే ప్రయత్నం చేస్తున్నారు? అంటే ఇంకా నటించాలనుకుంటున్నారా? లేక లైగర్ లో ఏదైనా స్పెషల్ రోల్ ఏదైనా చేస్తున్నారా? అన్నది సస్పెన్స్. ఛార్మి జిమ్ చేసినా చేయకపోయినా అదే గమ్మత్తయిన అందంతో యువతరం ఫేవరెట్ గా కొనసాగుతున్నారు.