Begin typing your search above and press return to search.
ట్రైలర్ టాక్: ఇది మహా బూతు!
By: Tupaki Desk | 2 Feb 2019 8:03 AM GMTఅప్పట్లో ఎవరైనా తెలుగులో అడల్ట్ సినిమా తీస్తే అబ్బో.. అడల్ట్ సినిమానా అనేవారు. ఇప్పుడు మాత్రం ఇది ట్రెండ్.. ఆడియన్స్ కూడా అంతేగా అంతేగా అని సరిపెట్టుకుంటున్నారు. ఈ ట్రెండ్ లో వచ్చిన మరో అడల్ట్ సినిమా 'చీకటి గదిలో చితక్కొట్టుడు'. ఈ సినిమా జస్ట్ అడల్ట్ సినిమాకాదు. అడల్ట్ కు హరర్ టచ్ ఇచ్చిన అడల్ట్-హారర్ ఫిలిం. 'ఇరుట్టు అరయిల్ మురుట్టు కుత్తు' అనే టైటిల్ తో తమిళంలో అడల్ట్ సినిమా తెరకెక్కింది. 2018 మే లో రిలీజ్ అయిన ఈ సెక్స్-హారర్ సినిమా పెద్దగా తమిళ ప్రేక్షకులను మెప్పించలేదు ఆ సినిమా ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోందనే టాక్ ఉంది.
ట్రైలర్ స్టార్టింగ్ లోనే అదిత్.. హేమంత్ లు లోహపు చెడ్డీలు వేసుకొని జిప్పులకు బదులుగా సూట్ కేసు తాళాలలాంటివి నాలుగు తగిలించుకొని కనబడతారు. నెక్స్ట్ షాట్ లో లాలీపాప్ షాట్(నిజం లాలీ పాప్ అనుకుంటారేమో..కాదు బాబోయ్. అందుకే 18+ వారికి మాత్రమే అని ట్రైలర్ లోనే హెచ్చరిక జారీ జేశారు). నెక్స్ట్ సీన్లో పొట్టిగా ఉన్న అబ్బాయితో "పెళ్ళికొడుకే ఇంత హైటున్నాడు.. ఇక పెళ్లికొడుకు 'తమ్ముడు' ఎంత హైటున్నాడో!" అంటాడు. మరో సీన్ లో "మినిమం 25 మినిట్స్ ఆ అమ్మాయిని తృప్తిపరచాలి' అని డా. సమరం గారి లాంటి ఓ అనుభవశీలి అదిత్ కు అడల్ట్ గీత బోధిస్తుంటాడు. హీరోయిన్ ను చూసిన హీరో "ఈ అమ్మాయిలో ఏదో వైబ్రేషన్ ఉంది రా" అంటే హేమంత్ "నీకే అమ్మాయిని చూసినా వస్తుందిరా వైబ్రేషన్.. ప్యాంటులో" అంటాడు. మరో చోట హేమంత్ తో ఒక అమ్మాయి "నెలరోజులు హోల్ లో ఏం పెట్టలేదు. రంధ్రం మూసుకుపోయింది" అని అదోలా అంటుంది. ఇలాంటి అద్భుతాలు కోకొల్లలు.
ఇది అడల్ట్ డైలాగుల టెర్రరిజం. ఇక దెయ్యం ఎంట్రీ ఇచ్చిన తర్వాత హీరోలను.. హీరోయిన్లను దాని స్టైల్లో 'సుఖపెట్టడం' మొదలు పెడుతుంది. కొన్ని సీన్స్ సూపర్ ఫన్నీగా అనిపిస్తున్నప్పటికీ కొన్ని మాత్రం ఆడ్ గా ఉన్నాయి. వెబ్ సీరీస్ లలో ఎలాంటి సీన్స్ అయినా ఓకేగానీ సెన్సార్ వారు మరి ఈ రేంజ్ రచ్చరంబోలాని అనుమతిస్తారా లేదా వేచి చూడాలి. అయినా అది వారి సమస్య కాబట్టి మీరు ఈ బూతు దెయ్యం కామెడీ ట్రైలర్ పై ఒక లుక్కెయ్యండి.