Begin typing your search above and press return to search.
పూల్ సైడ్ రిసార్ట్ పార్టీలో అందాల నటి చిలౌట్
By: Tupaki Desk | 23 Jan 2021 2:30 AM GMTతనీషా ముఖర్జీ.. వేడెక్కించే బికినీలతో చెలరేగడంలో ఈ అమ్మడికి సాటి లేరు ఎవరూ... నిరంతరం ఏదో ఒక సెలబ్రేషన్ తనీషా ప్రత్యేకత. ఇటీవల 42వ బర్త్ డే వేళ బీచ్ రిసార్ట్ లో రచ్చ చేసిన ఫోటోలు వైరల్ అయ్యాయి. ప్రముఖ నటి తనూజాతో కలిసి ఒక రిసార్ట్ లో తనీషా చేసిన రచ్చపై మీడియాలో ఆసక్తికర కథనాలు వెలువడ్డాయి. బీచ్ పార్టీ గాళ్స్ గ్యాంగ్ అంటూ కథనాలు వేడెక్కించాయి.
40 ప్లస్ లోనూ ఈ భామ ఏజ్ లెస్ బ్యూటీగా అలరిస్తోంది. తాజాగా ఇన్ స్టా వేదికగా తనీషా రివీల్ చేసిన ఫోటో వైరల్ గా మారింది. మరోసారి బికినీలో తనీషా ట్రీట్ యూత్ ని వేడెక్కించింది. స్విమ్మింగ్ పూల్ బ్లూవాటర్స్ లో బ్లూ షేడ్ గాగుల్స్ తో తనీషా ట్రీట్ ఓ రేంజులోనే హీట్ పెంచింది. బ్లూ బికినీ.. బ్లూ స్విమ్మింగ్ పూల్.. బ్లూ వాటర్.. టోటల్ కాంబినేషన్ ప్రత్యేకంగా హైలైట్ అయ్యింది.
ఈ భామ కెరీర్ సంగతి చూస్తే.. 2003 లో థ్రిల్లర్ మూవీ `ష్..`తో తన నటవృత్తిని ప్రారంభించింది. వన్ టూ త్రీ- సర్కార్ - నీల్ నిక్కి వంటి చిత్రాలను చేసింది. హిందీ బిగ్ బాస్ -7 సీజన్లో ఇంటి సభ్యురాలిగా అలరించింది. అయితే తనీషా పెద్ద తెర కెరీర్ సోసోగానే సాగుతోంది.