Begin typing your search above and press return to search.
చినికి చినికి.. రొమాన్స్ చించేశారుగా
By: Tupaki Desk | 18 April 2018 4:50 PM GMTకొన్ని సినిమాలకు సంబంధించి ఒకట్రెండు విజువల్స్ చూడగానే హిట్టు కళ కొట్టొచ్చినట్లు కనిపించేస్తూ ఉంటుంది. విభిన్నమైన కంటెంట్ ఏదో చూపించబోతున్నారనే నమ్మకం కూడా కలుగుతుంది. ఇపుడు రాబోయే సినిమాల్లో ఇలా ముందునుంచే కాన్ఫిడెన్స్ క్రియేట్ చేసిన సినిమాగా 'నా నువ్వే'కు గుర్తింపు దక్కుతోంది.
యాడ్ ఫిలిం మేకర్ జయేంద్ర దర్శకత్వంలో నందమూరి కళ్యాణ్ రామ్- తమన్నా జంటగా నటిస్తున్న చిత్రం నా నువ్వే. ఇప్పటికే టీజర్ తో ఆకట్టుకున్న ఈ మూవీకి ఇప్పుడు ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. ముందుగా ప్రకటించినట్లుగానే చెప్పిన టైంకే.. 'చినికి చినికి' అంటూ సాగే పాటకు ప్రోమో రిలీజ్ చేశారు. కళ్యాణ్ రామ్- తమ్మూల మధ్య సాగే ఈ రొమాంటిక్ సాంగ్.. అటు విజువల్ గాను.. ఇటు లిరికల్ గానూ సూపర్బ్ గా ఉంది. ఇద్దరి జంట సూపర్ గా ఉండడంతో.. ఇద్దరూ కలిసి పండించిన రొమాన్స్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది.
తమన్నాను ఇలాంటి రొమాంటిక్ పాటల్లో గతంలోనే చూశాం కానీ.. ఈ నందమూరి హీరో మరీ ఇంత లోతు రొమాన్స్ చేయలేదు. రఫ్పు సినిమాలు చేసుకునే కళ్యాణ్‌రామ్ .. బాగా లేటు వయస్సులో ఇలాంటి తియ్యటి లవ్ స్టోరీ ప్రయత్నించి.. రిస్క్ చేస్తున్నాడేమో అనిపిస్తోంది. ఇక లిరికల్ గా బ్రీత్ లెస్ రేంజ్ లో పల్లవి మొత్తం ఒకే గుక్కలో పాడేస్తుండడం ఆకట్టుకుంటోంది. ఒక రూమ్ లోనే సాగే పాట అనే సంగతి అర్ధమవుతున్నా.. ఒక్క ఫ్రేమ్ కూడా రిపీట్ చూశామనే ఫీలింగ్ లేకుండా చిత్రీకరించిన విధానం.. దర్శకుడు- సినిమాటోగ్రాఫర్ ల టేస్ట్ కు అద్దం పడుతుంది.
వీడియో కోసం క్లిక్ చేయండి