Begin typing your search above and press return to search.
చిరంజీవి కనిపించేది 3 నిమిషాలేనా...
By: Tupaki Desk | 28 Sep 2015 10:50 AM GMTఇంతకీ మెగాస్టార్ చిరంజీవి ''బ్రూస్ లీ'' సినిమాలో ఏం చేయబోతున్నారు.. ఆఁ.. ఒక పాట.. ఒక ఫైటు.. రెండు సీన్లు.. అబ్బో ఒక 20 నిమిషాలు దుమ్ము లేపేస్తారంతే. కాని చిరంజీవికి తెలియదా ఆ సినిమాలో ఆయన ఎంత సేపు కనిపిస్తే అది ఒక క్యామియో అవుతుందో? అందుకే ఇప్పుడు అసలు విషయం నిధానంగా బయటకు లీక్ చేశారు.
మ్యాటర్ ఏంటంటే.. శ్రీను వైట్ల డైరక్షన్ లో రూపొందుతున్న బ్రూస్ లీ సినిమాలో మెగాస్టార్ కనిపించేది కేవలం 3 నిమిషాలు మాత్రమే. అది కూడా ఒకే ఒక్క ఫైట్ ఎపిసోడ్ లోనే. గతంలో మీరు లారెన్స్ మాష్టర్ తీసిన ''స్టయిల్'' సినిమాను చూసినట్లయితే.. సేమ్ టు సేమ్ అలాంటి ఘట్టాన్నే ఇప్పుడు మెగాస్టార్ మరోసారి రిపీట్ చేయబోతున్నారు. బ్రూస్ లీ సినిమాలో స్టంట్ మాష్టర్ గా యాక్ట్ చేస్తున్న చరణ్.. చివరకు చిరంజీవి 150వ సినిమాకు ఫైట్ కొరియోగ్రాఫీ చేసే ఛాన్సును కొట్టేస్తాడు. ఆ ఫైట్ చాలా స్టయిలిష్ గా కిక్ యాస్ గా ఉంటుందట. గుడ్ లక్ మై బాయ్ అంటూ చరణ్ కు ఆల్ ది బెస్ట్ చెబుతాడు చిరంజీవి. ఇదంతా కేవలం ఒక 3 నిమిషాల ఎపిసోడ్ అంతే. అది సంగతి.