Begin typing your search above and press return to search.
ఓల్డ్ హిట్స్ తో చిరు-పీకే... అసలి సంగతేంటి?
By: Tupaki Desk | 22 Nov 2022 1:30 PM GMTటాలీవుడ్ లో రీ-రిలీజ్ లు ఇప్పుడు డ్రెండ్ గా మారాయి. ఓల్డ్ హిట్ చిత్రాల్ని డాల్మి అట్మాస్ ఫార్మెట్ లో రిలీజ్ చేసి సక్సెస్ అందుకుంటున్నారు. స్టార్ హీరోల బర్త్ డేల స్సెషల్ గా రిలీజ్ అవుతోన్న రీ-రిలీజ్ లకు ప్రేక్షకులు బ్రహ్మర్థం పడుతున్నారు. పరిమితి థియేటర్లలలోనే రిలీజ్ అవ్వడంతో బాక్సాఫీస్ వద్ద వసూళ్లు బాగుంటున్నాయి. ఆ మధ్య రిలీజ్ అయిన చిరంజీవి..పవన్ కళ్యాణ్..ప్రభాస్ సినిమాలు చక్కని వసూళ్లని సాధించిన సంగతి తెలిసిందే.
దీంతో చిరు-పవన్ నటించిన మరిన్ని హిట్ చిత్రాల్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇటీవలే 'ఇంద్ర' నిర్మాతలు ఆ చిత్రాన్ని రీ రిలీజ్ చేస్తామని ప్రకటించారు. ఈనేపథ్యంలో అంతకు ముందే చిరంజీవి 'గ్యాంగ్ లీడర్' తో మరోసారి ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నారు. అలాగే పీకే 'బద్రీ' సినిమాని కూడా మళ్లీ థియేటర్లోకి తీసుకొస్తున్నట్లు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది.
అలాగే 'తమ్ముడు'..'జల్సా' చిత్రాల్ని కూడా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అన్నదమ్ములిద్దర్నీ చూసి మిగతా హీరోలు రీ -రిలీజ్ లు అంటూ ముందుకొస్తున్నారు.
చిరు-పవన్ మళ్లీ ఇలా హిట్స్ తో రావడం వెనుక ఇంకేదైనా స్ర్టాటజీ ఉందా? అని కొత్త సందేహాలు తెరపైకి వస్తున్నాయి. 2024 ఎన్నికల్లో మరోసారి పీకే బరిలోకి దిగడంతో మళ్లీ మునుపటి క్రేజ్ ని దక్కించుకునేందుకు ఇలా ఓల్డ్ చిత్రాల్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారా? అని సందేశిస్తున్నారు.
ఓ సెక్షన్ ఆడియన్స్ నుంచి పీకేపై వస్తోన్న నెగివిటీని తొలగించుకునేందుకు ఓల్డ్ హిట్స్ ని బ్రహ్మస్ర్తాల్లా వదులుతున్నారా? అని అతని వ్యతిరేక వర్గం విమర్శిస్తోంది. అసంగతి పక్కనబెడితే...
ఈ రీ-రిలీజ్ ట్రెండ్ బాలీవుడ్ ..కోలీవుడ్ కి కూడా పాకింది. సూపర్ స్టార్ రజనీకాంత్ కి ఇష్టమైన 'బాబా' సినిమాని మళ్లీ రీ రిలీజ్ చేస్తున్నారు. అప్పట్లో ఈ సినిమా భారీ అంచనాల మధ్య రిలీజ్ అయినా వాటిని అందుకోవడంలో విఫలమైంది. ఇప్పుడు జనరేషన్ మారింది కాబట్టి మళ్లీ రిలీజ్ లో మెప్పించాలన్నది ప్లాన్ గా కనిపిస్తుంది. అలాగే సంచలనాల రాంగోపాల్ వర్మ హిట్ చిత్రాల్ని సైతం రీ-రిలీజ్ చేసేందుకు సన్నద్ధం చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.