Begin typing your search above and press return to search.
చిరంజీవి వచ్చుంటే బాగుండేదేమో
By: Tupaki Desk | 17 April 2016 7:30 AM GMTనిజానికి తన ఫ్యామిలీ ఎవ్వరు హీరో అవుతానని వచ్చినా కూడా ఎంకరేజ్ చేస్తుందన్నకు మెగాస్టార్ చిరంజీవికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. ముందు పవన్.. తరువాత బన్నీ.. తరువాత చరణ్.. శిరీష్.. సాయిధరమ్.. వరుణ్.. నిహారిక.. వండర్ ఫుల్ అంతే. బహుశా ఇంతమంది హీరోలు ఇండియాలోని అగ్రగామి సినీ ఫ్యామిలీ అయిన రాజ్ కపూర్ ఫ్యామిలీలో కూడా లేరు మరి.
అయితే ఇప్పుడు అందరినీ ఆలోచింపజేస్తున్న విషయం ఏంటంటే.. అసలు చిరంజీవి ''సుప్రీమ్'' ఆడియో ఫంక్షన్ కు వచ్చుంటే ఎలా ఉండేది? ఒక ప్రక్కన్న తమ్ముడు సర్దార్ కోసం వచ్చారు.. ఇంకో ప్రక్కన అల్లుడు సరైనోడు కోసం అడుగు పెట్టారు. అలాంటప్పుడు చక్కగా ఆయన మేనల్లుడు సాయిధరమ్ కోసం వచ్చుంటే కూడా బాగుండేది. కాని ఆ సినిమాకు ఆడియో రిలీజ్ కు కేవలం వరుణ్ తేజ్.. అల్లు అరవింద్ మాత్రమే మెగా గెస్టులు. హీరో నాని మరో గెస్టు. ఇందులో ఆలోచించాల్సినంత లాజిక్కు.. ఆలోచించదగిన విషయం ఏమీ లేకపోయినా.. చిరు వచ్చుంటే బాగుండేది. అందరినీ ఒకేలా ఎంకరేజ్ చేసినట్లు ఉండేది అనేది అందరూ అనుకుంటున్న మాట.
ఇకపోతే సాయిధరమ్ కూడా.. నా జీవితం అంతా మా ముగ్గురు మావయ్యలకే అంకితం.. వారికి శిరస్సు వంచి అభివందనం చేస్తున్నా అనడం మనం ఎక్స్ పెక్ట్ చేసింది.