Begin typing your search above and press return to search.
ఆ డ్రస్సేంటి? చిరు కి రాఖీ ఏంటి?
By: Tupaki Desk | 31 Aug 2015 6:29 PM GMTవిమానంలో శ్రామికులకు ఓ డ్రెస్ కోడ్ ఉంటుంది. అదేనండి ఎయిర్ హోస్టెస్ నుండి అటెండీస్ వరకు.. ఫస్ట్ ఆఫీసర్ నుండి కో-పైలట్ వరకు.. ఆ కోడ్‌ని బట్టి కంపెనీ రేంజుని అంచనా వేసేస్తారు హై ప్రొఫైల్స్. అందుకే క్యాబిన్ క్రూ డ్రెస్ విషయంలో ఎయిర్ లైన్స్ కంపెనీలు చాలా జాగ్రత్తగా సెలక్టివ్ గా ఉంటాయి. ఆ లుక్కుతోనే ప్రయాణీకులకు ఆహ్లాదం వచ్చేస్తుందని నమ్ముతాయి. ఆ రేంజులో డ్రెస్సింగ్ సెన్స్ ఉంటుంది.
కానీ ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న కాబిన్ క్రూ డ్రెస్ కోడ్ చూస్తుంటే మరీ అంత అప్పియరెన్స్ ఉన్నట్టే అనిపించడం లేదు. ఏదో సాదా సీదా డ్రెస్ కోడ్ తో సరిపెట్టేశారనిపిస్తోంది,.. ఎయిర్ కోస్తా పేరుతో తెలుగువారు నడిపిస్తున్న విమానాల్లో క్యాబిన్ క్రూ డ్రెస్సింగ్ స్టయిల్, కలర్ మరీ అంత బాలేదనే విమర్శలొస్తున్నాయి. ఈ విషయంలో కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ టాప్ పొజిషన్ లో ఉంటుందని చెప్పక్కర్లేదు. విజయ్ మాల్యాకి విమానయాన వ్యాపారం కలిసి రాలేదు కానీ, అతడు నిజంగానే కింగ్.. ఇలాంటి సెన్సులో..
సరే డ్రెస్ కోడ్ మాట ఎలా ఉన్నా అందులో పనిచేస్తున్న సిబ్బంది మెగాస్టార్ చిరంజీవికి రాఖీ సందర్భంగా ఇలా ఒక రాఖీ కట్టారు. అతడితో ఓ ఫోటో కూడా దిగారు. ఈ పిక్ అదే. కడితే గిడితే ఏ చరణ్ కో రాఖీ కట్టాలి కాని, చిరు సార్ కి రాఖీ ఏంటమ్మాయిలూ? సర్లేండి పండుగ రోజు సెలబ్రిటీ కనిపిస్తే ఇలా ఫోటో దిగే కార్య్రకమంలో అలా చేశారని అనుకుందాం. ఇంతకీ సొంత విమానం ట్రూ జెట్ లో ఎప్పుడు ఇలా దర్శనమిస్తారు చిరు సార్?