Begin typing your search above and press return to search.
సొంత బ్యానర్ లో చిరుకి రెమ్యునరేషన్ ఏంటి?
By: Tupaki Desk | 4 May 2016 7:30 AM GMTసాధారణంగా సొంత బ్యానర్ లో సినిమాలు తీసే హీరోలు రెమ్యునరేషన్ గురించి పట్టించుకోరు. అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించి నటించిన ఏ సినిమాలోనూ నాగార్జున రెమ్యునరేషన్ తీసుకున్న వార్తలు లేవు.
అలానే దగ్గుబాటి వారి ఫ్యామిలీ కుడా. ఇక మెగా ఫ్యామిలీ విషయానికి వస్తే గీతా ఆర్ట్స్ తో అల్లు అర్జున్ చేసిన ఏ సినిమాకు బన్నీ పారితోషికం పట్టించుకోడని టాక్. చరణ్ కూడా తన మూడవ సినిమా ఆరెంజ్ నాగబాబు బ్యానర్ లో తీసిన నేపధ్యంలో పేమెంట్ అడగలేదని వార్తలు వినిపించాయి.
అయితే ఇప్పుడు సొంత తనయుడి బ్యానర్ లో చిరు నటించనున్న 150వ సినిమాకు మాత్రం చిరు ఏకంగా 30కోట్లు రెమ్యునరేషన్ తీసుకోనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ఫిగర్ ఇప్పుడున్న బడాహీరోలకంటే ఒక 15శాతం పెద్దదే. అయితే ఈ వార్తపై ఒక్కొక్కరూ ఒక్కోలా స్పందించడం విశేషం. రీ ఎంట్రీ విషయంలో డేట్ లనుండీ, మనీ మ్యాటర్స్ వరకూ అన్నీ పక్కాగా వుండాలని చరణ్ భావిస్తున్నాడని ఒకరు అంటుంటే నేటి హీరోలకంటే తానెప్పుడూ ఎక్కువే అని నిరువుపించుకోవాలని చిరు కోరిక అన్నది మరొకరి వాదన.