Begin typing your search above and press return to search.
చిరు కూతురి పెళ్లికి వేదిక ఫిక్స్
By: Tupaki Desk | 7 March 2016 4:54 AM GMTమెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు పెళ్లి ఎక్కడ చేయాలో ఇప్పుడు ఫైనల్ అయిపోయింది. మొదట హైద్రాబాద్, తర్వాత తిరుపతి - ఆ తర్వాత చెన్నై - నెక్ట్స్ రాజస్థాన్.. ఇలా అనేక ప్లేసులు అనుకున్న తర్వాత.. డెస్టినేషన్ వెడ్డింగ్ కాన్సెప్ట్ జరగనున్న శ్రీజ-కళ్యాణ్ ల వివాహ వేడుకకు వేదికను ఫైనల్ చేశారు.
బెంగళూరులోని ఓ ఫాం హౌజ్ లో అత్యంత వైభవంగా తన చిన్న కూతురు పెళ్లి చేయబోతున్నారు చిరంజీవి. చిన్ననాటి నుంచి స్నేహితులైన కళ్యాణ్ - శ్రీజలు.. ఇప్పుడు దంపతులు కాబోతున్నారు. అనేక సంవత్సరాలపాటు వీరు స్కూల్ లో కలిసి చదువుకున్నారు కూడా. ఇప్పటికి వీరిద్దరు మంచి స్నేహితులు కావడంతో.. పెళ్లికొడుకు - పెళ్లికూతురు చాలా హ్యాపీగా ఉన్నారు. వీరిద్దరి తల్లులు కూడా 15 ఏళ్లుగా స్నేహితులు కావడం విశేషం. ఇప్పుడు బెంగళూరులో ఈ నెల 28న పెళ్లి వేడుక జరుగనుండగా.. ఒక రోజు ముందు భారీ ఎత్తున సంగీత్ నిర్వహించనున్నారు.
మార్చ్ 27న జరిగే సంగీత్ లో డ్యాన్స్ ప్రోగ్రాంలు కూడా ఉంటాయట. చిరు ఫ్యామిలీలోని అందరూ ఈ కార్యక్రమంలో కూడా పాల్గొంటారు. బెంగళూరులో పెళ్లి వేడుక పూర్తయ్యాక.. హైద్రాబాద్ లో పెద్ద రిసెప్షన్ ఏర్పాటు చేయాలని చిరంజీవి నిర్ణయించారు. అయితే.. ఈ రిసెప్షన్ కి మాత్రం ఇంకా డేట్ ఫైనల్ చేయలేదు.