Begin typing your search above and press return to search.
ఫోటో స్టొరీ: రెచ్చిపోతున్న రంగుల రాట్నం భామ
By: Tupaki Desk | 1 Sep 2019 12:53 PM GMTటాలీవుడ్ హీరోయిన్ చిత్రా శుక్లా తెలుసు కదా? అల్లరి నరేష్ 'సిల్లీ ఫెలోస్'.. శ్రీ విష్ణు 'మా అబ్బాయి'.. రాజ్ తరుణ్ 'రంగుల రాట్నం' సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. ఈ 28 ఏళ్ళ మధ్య ప్రదేశ్ భామ సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వకముందు జీ టీవీలో వచ్చే 'డ్యాన్స్ ఇండియా డ్యాన్స్' షోలో కూడా పాల్గొంది. ఈ జెనరేషన్ హీరోయిన్ల లాగా ఈ బ్యూటీ కూడా సోషల్ మీడియాలో మంటలు పెడుతూ ఉంటుంది.
చిత్ర ఖాతాలో ఇంకా బ్లాక్ బస్టర్ చిత్రాలు పడకపోవడంతో ఇన్స్టా ఫాలోయర్లు 219K మాత్రమే ఉన్నారు. ఈ నంబర్ చాలా తక్కువే కానీ చిత్ర వారిని ఎప్పుడూ ఏదో ఒక అప్డేట్ తో పలకరిస్తూ అప్పుడప్పుడూ ఓ హాట్ ఫోటోతో థ్రిల్ చేస్తూ ఉంటుంది. కొద్దిరోజుల క్రితం చిత్ర ఈ ఫోటోలను పోస్ట్ చేసింది. ఈ ఫోటోకు "అది జరిగేలా చెయ్యండి & అందరికీ షాక్ ఇవ్వండి" అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఎవరైనా హాట్ బ్యూటీ సభ్య సమాజానికి షాక్ ఇవ్వాలని డిసైడ్ అయిన తర్వాత జనాలు షాక్ అవ్వాల్సిందే.. వారికి వేరే ఛాయిస్ ఉండదు. ఈ ఫోటోలలో లైట్ బ్లూ కలర్ షర్టు వేసుకుంది. అయితే నాటీగా పై బటన్లు మాత్రం పెట్టుకోకుండా దిశా పటానికి కజిన్ లా పోజిచ్చింది. ఇలా పోజిస్తే షాక్ అవకుండా ఎలా ఉంటారు?
చాలామంది షాక్ అయ్యి ఇంట్రెస్టింగ్ కామెంట్లు పెట్టారు. "నేను షాక్ అయ్యా".. "బటన్లు విప్పడం ఏం ఫ్యాషనో".. "హాట్ బ్యూటీ నాటీ స్మైల్".. "శుక్లా ఈజ్ సెక్సీ" అంటూ ఎవరి స్టైల్ లో వారు రెచ్చిపోయారు. అయినా ఇలాంటి ఫోటోలు ఏ డైరెక్టరో నిర్మాతో చూస్తే ఈ ఇండోర్ పాపకు ఏదో ఒక ఆఫర్ల డోర్ తెరుచుకోవడం ఖాయమేమో.