Begin typing your search above and press return to search.

ఆ చితి మంట‌లు ఇప్ప‌ట్లో చ‌ల్లారేనా?

By:  Tupaki Desk   |   12 March 2022 3:30 PM GMT
ఆ చితి మంట‌లు ఇప్ప‌ట్లో చ‌ల్లారేనా?
X
బాలీవుడ్ హాట్ బ్యూటీ చిత్రాంగ‌దా సింగ్ టెంప్టింగ్ ఎలివేష‌న్స్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. సోష‌ల్ మీడియా వేదిక‌గా బ్యూటీ చేసే ర‌చ్చ అంతా ఇంతా కాదు. కొత్త కొత్త ఫోటో షూట్ల‌ల‌లో చిత్రాంగ‌దా ఎలివేష‌న్స్ కి కుర్ర‌కారు ఫిదా అవ్వాల్సిందే.

తాజాగా బ్యూటీ డిజైన‌ర్ బికినీ లో థై ఎలివేష‌న్స్ తో ఆక‌ట్టుకుంటుంది. బ్లాక్ క‌ల‌ర్ స్విమ్ షూట్ లో బ్యూటీ కొంటె చూపుల కొనంగిలా కుర్ర‌కారు మ‌తులు చెడ‌గొడుతుంది. అయితే ఈ ఎలివేష‌న్స్ పబ్లిక్ లో ప్లేస్ లో కాకుండా ఓ ప్ర‌యివేట్ గ‌దిలో కెమెరాకి వివిధ భంగిమ‌ల్లో ఫోజులిచ్చింది. ప్ర‌స్తుతం ఆ ఫోటోలు నెట్టింట వైర‌ల్ గా మారాయి. దీంతో వాటిని చూసి త‌రించ‌డం యువ‌త వంత్తైంది.

ఇలాంటి ఘాటు ఫోజులు చిత్రాంగ‌దాకి కొత్తేం కాదు. టెంప్టింగ్ ఫోటోల‌తో నెటి జ‌నుల్ని ఆక‌ట్టుకోవ‌డం చిత్ర ప్ర‌త్యేక‌తే. ఎప్ప‌టిక‌ప్పుడు ఇన్ స్టాని హీటెక్కించి చూప‌రుల‌ను ఆక‌ట్టుకుంటుంది. ఎలివేష‌న్స్ స‌మ్ థింగ్ స్పెష‌ల్ గా ఫోక‌స్ అయ్యేలా ప్ర‌య‌త్నిస్తుంది.

తాజా ప్ర‌య‌త్నాన్ని అలాంటిదిగా భావించవ‌చ్చు. అమ్మ‌డి వ‌య‌సు 45 దాటినా 25 ఏళ్ల బ్యూటీలో ఇన్ స్టాని షేక్ చేస్తుంది.

ఇక చిత్రాంగ‌దా సినిమాల విష‌యానికి వ‌స్తే కెరీర్ ప్రారంభించి రెండు ద‌శాబ్ధాలు గ‌డుస్తున్నప్ప‌టికీ న‌త్త‌న‌డ‌కే సాగుతోంది. ఏడాదికి ఒక సినిమా చొప్పున లెక్క‌గ‌ట్టినా 20 సినిమాలు ఖాతాలో జ‌మ కాలేదు. `దేశీ బోయ్స్`..`బ‌జార్` లాంటి సినిమాల‌తో బాలీవుడ్ లో ఫేమ‌స్ అయింది.

ఆ త‌ర్వాత కొన్ని ప్ర‌య‌త్నాలు చేసినా క‌లిసి రాలేదు. న‌టిగా క‌న్నా ఐటం భాగామ‌నే బాగా వె లుగులోకి వ‌చ్చింది. అయినా ఆ ర‌కంగాను బిజీ కాలేక‌పోయింది.

దాదాపు రెండు ద‌శాబ్ధాలుగా ఇలాగే కెరీర్ బండిని న‌డుపుకుంటూ ముందుకు సాగింది. గ‌త ఏడాది `బిబ్ బిస్వాస్` సినిమాలో న‌టించింది. ఈ సినిమాపై చాలా ఆశ‌లే పెట్టుకుంది. ఆ సినిమా డిసెంబ‌ర్ లో రిలీజ్ అయినా అనుకున్నంత స‌క్సెస్ సాధించ‌లేదు. ప్రస్తుతానికి చేతిలో అవ‌కాశాలు కూడా లేవు. అయితే ఇన్ స్టా యాక్టివిటీ కొంత వ‌ర‌కూ క‌లిసొస్తుంద‌ని చెప్పాలి.

య‌వత‌లో బ్యూటీ ఫాలోయింగ్ ఏమాత్రం త‌గ్గ‌లేదంటే? కార‌ణంగా చిత్ర టెంప్టింగ్ ఫోజుల అట్రాక్ష‌న్ ఓ కార‌ణంగా చెప్పొచ్చు. వీలైనంత వ‌ర‌కూ ఇన్ స్టా ఫాలోవ‌ర్స్ పెంచుకునే ప్ర‌య‌త్నాలు మాత్రం నిబ‌ద్ద‌తగా చేస్తోంది.