Begin typing your search above and press return to search.
హాకీ అమ్మాయి.. బికినీలో రెచ్చిపోయింది!
By: Tupaki Desk | 3 Aug 2016 8:57 AM GMT2007 లో షారూఖ్ ఖాన్ హీరోగా వచ్చిన సూపర్ హిట్ సినిమా చెక్ దే ఇండియాలో హాకీ ఆడే అమ్మాయి గుర్తుందా? అబ్బాయిల క్రాఫ్ పెట్టుకుని హాకీ ఆడుతూ లేడిపిల్లలా గెంతుతూ అదరకొట్టింది కదండీ ఆ అమ్మాయి. ఇప్పుడు గుర్తొచిందంటారా... అవును కోమల్ క్యారెక్టర్ వేసిన ఆ అమ్మాయే. ఆమె అసలు పేరు చిత్రాషి రావత్! ఈ సినిమా తర్వాత ఆమె పాపులర్ టీవి షో ఎఫ్ ఐ ఆర్ లో కూడా మెరుపులు మెరిపించింది. ఇంతవరకూ తెలిసిన సంగతులే కానీ... తాజాగా ఈ అమ్మాయికి సంబందించిన కొత్త విషయం ఒకటి వెలుగులోకి వచ్చింది.
మామూలు అమ్మాయిలా కనిపించే చిత్రాషి తాజాగా గోవాలో కనిపించింది. బికినీ వేసి గోవాలో రెచ్చిపోయిన ఈమె ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. అఫ్కోర్స్ ఈ ఫోటోలను ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా తానే షేర్ చేసిందనుకోండి! బాలీవుడ్ ఆఫర్స్ కోసం ప్రయత్నించే క్రమంలో ఈ ఫోటోలను షేర్ చేసిందనే విషయం ఇట్టే అర్ధమవుతున్నా.. ఉన్నట్లుండి ఈమెను ఇలా చూసేసరికి షాక్ తింటున్నారట జనాలు.
చెక్ దే ఇండియా తర్వాత చిత్రాషి రావత్ కు బాలీవుడ్ ఆఫర్స్ ఏమీ రాలేదు. దాంతో బాలీవుడ్ లో స్కిన్ షోకి ఉన్న ప్రాధాన్యం ఏమిటో తెలుసుకుందో ఏమో కానీ.. ఇలా చెలరేగిపోయింది. స్కిన్ షోకి తాను రెడీ అనే స్థాయిలో ఈ ఫోటోలతో బాలీవుడ్ నిర్మాతలకు - దర్శకులకు హింట్ ఇచ్చింది చిత్రాషి. ఈ ఫోటోలు కూడా దర్శక నిర్మాతలనూ మెప్పించేవిగా ఉండటం - చెక్ దే ఇండియా అమ్మాయి గా మీడియాలో కూడా పబ్లిసిటీ రావడం - నటన కూడా బాగానే వచ్చిన అమ్మాయి కావడంతో.. చిత్రాషికి సూపర్ ఆఫర్స్ వచ్చే అవకాశాలున్నాయనే అనుకొవాలి. సోషల్ మీడియాలో ఈ ఫోటోలు చూసిన కుర్రకారు మాత్రం.. అప్పుడు అలా కనిపించిన కోమల్.. ఇంత కోమలంగా మారిపోయిందేంటబ్బా అని ఆశ్చర్యపోతున్నారట!